జైలు నుంచి ఐబొమ్మ రవి విడుదల
సినిమాల పైరసీ కేసులో అరెస్టయిన ఐబొమ్మ రవి బుధవారం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. హైకోర్టు అతనికి 12 షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): సినిమాల పైరసీ కేసులో అరెస్టయిన ఐబొమ్మ రవి బుధవారం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. హైకోర్టు అతనికి 12 షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రవి దేశం విడిచి వెళ్లొద్దని, తన పాస్‌పోర్టులను కోర్టులో సరెండర్ చేయాలని ఆదేశించింది. ప్రతిరోజూ సీసీఎస్ పోలీసుల ఎదుట హాజరుకావాలని స్పష్టంచేసింది. ఇంటర్నెట్ వినియోగించుకోవాలంటే అనుమతి తప్పనిసరి చేసింది. అనుమతి లేకుండా కాపీరైట్ కంటెంట్ అప్లోడ్, షేర్‌చేసే వెబ్సైట్లు, సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌లతో సంబంధం ఉండొద్దని, వీపీఎన్, ప్రాక్సీ వంటి ఎన్క్రిప్టెడ్ ప్లాట్‌ఫామ్‌లు వాడొద్దని షరతులు పెట్టింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

