Gadwal court | గద్వాల జిల్లా కోర్టు ఆసక్తికర తీర్పును ఇచ్చింది. నూతన చట్టాన్ని అమలు చేస్తూ జైలుకు బదులు సమాజసేవ చేపట్టాలని సదరు వ్యక్తికి తొలి తీర్పునిచ్చింది.
Prajwal Revanna | అత్యాచారం కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న కర్ణాటకలోని హసన్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు పరప్పన అగ్రహార జైలులో లైబ్రరీ క్లర్క్‌గా పని కేటాయించారు. ఈ పని చేసినందుకు రోజుకు రూ.522 చెల్లిస్తారు.
మోత్కూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న దాడి కేసులో దోషి కాసర్ల జానయ్యకు రామన్నపేట కోర్టు సీనియర్ సివిల్ జడ్జి ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ బుధవారం తీర్పు వెలువరించారు.
ఇంట్లో ఒంటరిగా ఉన్న వివాహిత మహిళను లైంగికంగా వేధించిన నేరానికి గాను దోషికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ నల్లగొండ జిల్లా నిడమనూరు జూనియర్ సివిల్ జడ్జి టి.స్వప్న తీర్పు వెలువరించారు.
Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆర్నెళ్ల జైలు శిక్ష విధించారు. న్యాయ ప్రక్రియపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసులో ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ ఈ శిక్షను ఖరారు చేసింది.
Prison | యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేసి మోసం చేసిన వ్యక్తికి 3 సంవత్సరాల కఠిన కారాగార జైలు శిక్ష, రూ.8 వేలు జరిమానా విధిస్తు మొదటి అదనపు న్యాయమూర్తి డాక్టర్ పి.శివరామ్ ప్రసాద్ తీర్పును వెల�
Inmates | ఇటలీ (Italy) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే తొలిసారి జైల్లో (Prison) ఖైదీలకు (Inmates) ‘ఏకాంత గదుల’ను (Sex Room) అందుబాటులోకి తెచ్చింది.
పెళ్లి పేరుతో యువతిని ఓ యువకుడు మోసం చేసిన కేసులో నల్లగొండ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దోషికి 27 ఏండ్ల జైలు శిక్ష, రూ.3 వేలు జరిమానా విధిస్తూ గురువారం న్యాయమూర్తి రోజా రమణి తీర్పు వెల్ల�
Peddapalli | కట్టుకున్న భార్యను కడతేర్చిన(Wife murder) కేసులో నిందుతునిపై నేరం రుజువు కావటంతో జీవిత ఖైదు విధిస్తూ గోదావరిఖని అదనపు జిల్లా న్యాయ మూర్తి డాక్టర్ టి.శ్రీనివాసరావు శుక్రవారం తీర్పునిచ్చారు.
అద్దెకు తీసుకున్న ట్రక్కుతో 2023 మే 22న వైట్ హౌస్‌పై దాడి చేసేందుకు యత్నించిన తెలంగాణ యువకుడు సాయి వర్షిత్ కందుల(20)కు ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధిస్తూ గురువారం అమెరికన్ కోర్టు తీర్పు చెప్పింది.