దివ్యాంగులకు ప్రత్యేక కమిషన్‌ను
దివ్యాంగులకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటుకు కృషి చేయాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్ తమిళిసైకి జాతీయ దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు విజ్ఙప్తి చేశారు.
- ఏర్పాటు చేయాలని గవర్నర్‌కు వినతి
ముషీరాబాద్, జనవరి 1: దివ్యాంగులకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటుకు కృషి చేయాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్ తమిళిసైకి జాతీయ దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు విజ్ఙప్తి చేశారు. ఆదివారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన ఆయన దివ్యాంగుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు.
నూతన సంవత్సరంలో దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక చొరవ చూపాలని విజ్ఙప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు సుచిర్, సుధీర్, రాయుడు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 10-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

