నిజామాబాద్ జిల్లాలో పుష్కలంగా ఇంధన నిల్వలు ఉన్నాయని పౌరసరఫరాల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న వదంతులు నమ్మ వద్దని ఆయన తెలిపారు.
SP DV Srinivas Rao | ప్రజల భద్రత దృష్ట్యా ఎవరూ కూడా పెట్రోల్, డీజిల్‌ను ఇంట్లో లేదా ఇతర ప్రదేశాల్లో డబ్బాలలో నిల్వ చేయవద్దని మెదక్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.
దేశంలో ఎల్పీజీ సంక్షోభం సద్దుమణగకముందే పెట్రో సంక్షోభం చుట్టుముట్టింది. దేశవ్యాప్తంగా అనేక రాష్ర్టాల్లో తీవ్ర ఇంధన కొరత ఏర్పడింది. పెట్రోల్, డీజిల్ కోసం ప్రజలు బంకుల ముందు బారులు తీరుతున్నారు.
‘పశ్చిమాసియా యుద్ధ ప్రభావం జిల్లాపై పడింది. నిత్యావసరంగా మారిన పెట్రోల్, డీజిల్‌కు కొరత ఏర్పడింది’ ..ఇలా సోషల్ మీడియాలో వదంతులు జోరందుకోవడంతో వాహనదారులు ఒక్కసారిగా ఆందోళన చెందారు. మంగళవారం రాత్రి నుం�
Petrol Bunk | రాష్ట్రంలో పెట్రోల్ సంక్షోభం ముంచుకొస్తున్నది. పెట్రోల్, డీజిల్ కొరతతో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక బంకులు మూతపడగా.. ఎక్కడ చూసినా బంకుల ముందు నోస్టాక్ బోర్డులే దర్శనమిచ్చాయి. బుధవారం కూ�
KP Vivekananda | పెట్రోల్, డీజీల్, గ్యాస్ అవసరాలకు అనుగుణంగా లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై ప్రజలకు సరైన భరోసా ఇవ్వడం ల
అయిజ పట్టణంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పంది. మంగళవారం అయిజ పట్టణంలోని మూడు పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ లేకపోవడంతో నో స్టాక్ బోర్డు పెట్టారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో పెట్రోల్, డీజిల్ కష్టాలు తప్పడం లేదు. ఇటీవల వరకు గ్యాస్ కోసం తండ్లాడిన జనం.. ఇప్పుడు బండ్లలో చమురు కోసం లబోదిబోమంటున్నారు. బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. దాదాపు �
పశ్చిమాసియా యుద్ధం కారణంగా ములుగులో ఇంధన కొరత ఏర్పడింది. ములుగు పట్టణంతోపాటు సమీపంలోని జాకారం, బండారుపల్లి, జంగాలపల్లిలో ఏడు పెట్రోల్ బంకులు ఉండగా, కేవలం ఒక్క బంక్‌లో మాత్రమే పెట్రోల్, డీజిల్ లభిస్తు
డీజిల్, పెట్రోల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే ప్రక్రియను తెలంగాణ రవాణాశాఖ ప్రారంభించింది. పర్యావరణహిత రవాణా వ్యవస్థను ప్రోత్సహిస్తూ, నెట్-జీరో ఉద్గారాల లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఎలక్ట్రి�
Union Govt | ఇరాన్ (Iran) పై ఇజ్రాయెల్ (Israel), అమెరికా (USA) యుద్ధం నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడుతుందంటూ జరుగుతున్న ప్రచారానికి తెరదించేందుకు కేంద్ర ప్రభుత్వం (Union Govt) ప్రయత్నాలు మొదలుపెట్టింది. ముందుజాగ్రత్తగా పెట్రోల్ (Petrol), �