లాభాపేక్షతోనే ఆయిల్ కంపెనీలు రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరతను సృష్టిస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఒక ప్రకటనలో విమర్శించారు.
ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ఈ నెల 24వ తేదీ రాత్రి నుండి బంకుల్లో నిల్వలు తగ్గుకుంట�
పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోలియం కొరత ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. శనివారం సాయంత్రం నుంచి పెట్రోల్, డీ�
ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 29న ముగిసిన వెంటనే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని కొటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ సూచించింది. ప్రస్తుతం ముడి చమురు ధరలు అంతర్జాతీయ మార్
పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న వేళ పాకిస్థాన్ ప్రభుత్వం శుక్రవారం పెట్రో ధరలను భారీగా పెంచింది. పెట్రోల్ ధరలను 43 శాతం, హైస్పీడ్ డీజిల్ ధరలను 50 శాతం పెంచింది.
Lockdown | పశ్చిమాసియా (West Asia) లో ఇరాన్ (Iran) పై అమెరికా (USA), ఇజ్రాయెల్ (Israel) యుద్ధం నేపథ్యంలో దేశీయంగా ఇంధన కొరత ఏర్పడుతున్నదనే ఆందోళనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పెట్రోల్ (Petrol), డీజిల్ (Diesel) క�
నిజామాబాద్ జిల్లాలో పుష్కలంగా ఇంధన నిల్వలు ఉన్నాయని పౌరసరఫరాల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న వదంతులు నమ్మ వద్దని ఆయన తెలిపారు.
SP DV Srinivas Rao | ప్రజల భద్రత దృష్ట్యా ఎవరూ కూడా పెట్రోల్, డీజిల్‌ను ఇంట్లో లేదా ఇతర ప్రదేశాల్లో డబ్బాలలో నిల్వ చేయవద్దని మెదక్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.
దేశంలో ఎల్పీజీ సంక్షోభం సద్దుమణగకముందే పెట్రో సంక్షోభం చుట్టుముట్టింది. దేశవ్యాప్తంగా అనేక రాష్ర్టాల్లో తీవ్ర ఇంధన కొరత ఏర్పడింది. పెట్రోల్, డీజిల్ కోసం ప్రజలు బంకుల ముందు బారులు తీరుతున్నారు.
‘పశ్చిమాసియా యుద్ధ ప్రభావం జిల్లాపై పడింది. నిత్యావసరంగా మారిన పెట్రోల్, డీజిల్‌కు కొరత ఏర్పడింది’ ..ఇలా సోషల్ మీడియాలో వదంతులు జోరందుకోవడంతో వాహనదారులు ఒక్కసారిగా ఆందోళన చెందారు. మంగళవారం రాత్రి నుం�