‘కాంగ్రెసోళ్ల మాటలు అస్సలు నమ్మొద్దు. నమ్మి ఓటేస్తే రైతులు నట్టేట మునుగుడు ఖాయం. 3 గంటల కరెంట్..10 హెచ్‌పీ మోటర్లు అంటూ వ్యవసాయ రంగంపై ఆ పార్టీ నేతలు నిర్లక్ష్యపు ప్రకటనలు చేస్తున్నారు. మూడు గంటల కరెంట్‌తో
కాంగ్రెస్ పార్టీ రైతులపై పగబట్టినట్టున్నది. దర్జాగా బతుకుతున్న అన్నదాతలను ఆగం జేస్తున్నది. మూడు గంటల కరెంట్, ధరణి ఎత్తివేత, 10 హెచ్‌పీ మోటర్ల వంటి వ్యాఖ్యలు హస్తం పార్టీ వైఖరిని తేటతెల్లం చేస్తున్నది. ప
సమైక్య పాలనలో సంక్షోభంతో ఉపాధి కరువై జనం పట్నం బాట పట్టారు.. బతుకు బరువై ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ హయాంలో బంగారు తెలంగాణ దిశగా అడుగులు పడుతున్నాయి. వ్యవ�
రైతులంటే సహజం గానే కాంగ్రెస్‌కు ఇష్టముండదు. అన్నదాతకు అండగా ఉండాలన్న ఆలోచనే ఉండదు. అలాంటిది ఎన్ని కల ముందు కర్షకులపై ఎన్నో హామీలు గుప్పిం చింది. రైతు బంధు అందరికీ ఇస్తామని, భూయజమానులతో పాటు కౌలు రైతులకు క
ధరణిపై కాంగ్రెస్ అక్కసు వెల్లగక్కింది. ఈ పోర్టల్‌ను తొలగిం చి భూమాత తీసుకొస్తామని చెబుతుండడంతో రైతులు ఆం దోళన దుతున్నారు. మళ్లా పటేల్, పట్వారీల వ్యవస్థ వస్తే భూములు ఆగమైతాయని ఆవేదన వ్యక్తం చేశారు. భూ ప�
గతంలో పంట వేయడానికి విత్తనాల దగ్గర నుంచి పంట అమ్మేదాక దళారుల రాజ్యం నడిచేది. కానీ ఇయ్యాల ఆ పరిస్థితి లేదు. ఇదంతా కూడా ధరణి పోర్టల్ వల్లనే సాధ్యమైంది. ధరణితో రైతుల వివరాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయి ఎన్ని ఎరు�
వ్యవసాయ, భూ సంస్కరణల్లో భాగంగా సీఎం కేసీఆర్ జిల్లాలోని ప్రతి భూమి, రైతు వివరాలను ‘ధరణి’లో నిక్షిప్తం చేశారు. ఏ రైతు ఎంత విస్తీర్ణంలో ఏ పంటలు వేశారనే అంశాల ప్రకారంగా వ్యవసాయ శాఖ సర్వే చేసి ఆ వివరాలను ‘ధరణ�
రాష్ట్రంలో భూములకు రక్షణ కల్పించింది కేసీఆర్ సర్కారే. రికార్డులన్నీ పక్కాగా, పకడ్బందీగా రూపొందించారు. యజమానికి తెలియకుండా గుంట భూమి కూడా వేరేవారి పేరిట బదిలీ కావడం లేదు. గతంలో పహణీలో ఒక రైతుపేరిట రెండు
బీఆర్ఎస్ ప్రభుత్వం అడగకుండానే రైతుల అవసరాలన్నీ తీరుస్తోంది. ఏళ్లనాటి కష్టాలను కళ్లారా చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కరెంటు, నీటి సమస్యను పూర్తిగా రూపుమాపారు. దీంతో రెండు పంటలు పండుతున్నాయి. రైతులు హాయి�
బీఆర్ఎస్ కాకుండా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తమ భూములకు భద్రత లేకుంటా పోతదని, తిరిగి గతంలో అనుభవించిన బాధలు మొదలవుతాయని జిల్లా రైతులు స్పష్టం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ ధరణిని తీసుకొచ్చి రైతు నమ్ముకున్న భూమికి భద్రత కల్పించారు. ధరణి రాకముందు వరకు రాత్రికి రాత్రి తన భూమి ఎవరి పేరు మీదకు మారుతుందోనన్న భయంతో బతికిన రైతులు ధరణి వచ్చాక గుండె మీద చేయి వేసుకుని ప�