పెద్ద రాతిగుండు కింద పరమశివుడు లింగమూర్తి రూపంలో స్వయంభువుగా వెలిశాడు. సాధారణంగా ఏ దేవాలయంలోనైనా దేవుడిని చేతులు జోడించి భక్తిశ్రద్ధలతో దర్శించుకుం టాం.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 10 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
భక్తులకు కొంగుబంగారం దుమ్ముగూడెం శ్రీముత్యాలమ్మ 22వ జాతర మహోత్సవాలు 9 రోజుల పాటు కనులపండువగా సాగాయి. చివరిరోజు కావడంతో భారీగా భక్తులు తరలిరావడంతో జాతర ప్రాంతం భక్తజనసంద్రంగా మారింది.
పొట్టేళ్ల పొట్లాట పోటీలు రసవత్తరంగా సాగాయి. పట్టణంలోని తిక్కవీరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆలయ ప్రాంగణంలో దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర పొట్టేళ్ల పోటీలను నిర్వహించారు.
కొమురవెల్లి బ్రహ్మోత్సవాల్లో నేడు 4వ ఆదివారం కావడంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలిరానున్నారు. భక్తులు మల్లన్నను దర్శించుకోవడం, పట్నం వేసి బోనం సమర్పించుకోనున్నారు.
దుద్యాల మండలంలోని పోలేపల్లి ఎల్లమ్మ జాతరలో శుక్రవా రం ప్రధాన ఘట్టమైన సిడె కార్యక్రమం అత్యం త వైభవంగా జరిగింది. ఎల్లమ్మ తల్లీ మమ్మల్ని చల్లంగ చూడు అంటూ మేళతాళాలు
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారిని దర్శించుకొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 5 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 14 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని అధికారులు వెల�
పెద్దగట్టులో మూడోరోజూ జనం జాతర మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకూ 5లక్షల మందికిపైగా భక్తులు లింగమంతుల స్వామిని దర్శించుకున్నారు. గట్టుపైన, కింద పరిసరాల్లో ఎటుచూసినా జనమే కనిపించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో రాష్ట్రంలో సబ్బండ వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని, పెద్దగట్టు జాతరకు వచ్చిన భక్తుల్లో ఆ ఆనందం కనిపిస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన�