Kedarnath | కేదర్నాథ్లో మంచు వర్షం..! యాత్రికులను హెచ్చరించిన వాతావరణ శాఖ
Kedarnath | డెహ్రాడూన్ : హిమాలయ రీజియన్‌లో రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షంతో పాటు మంచు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ జిల్లా మెజిస్ట్రేట్ మయూర్ దీక్షిత్ అప్రమత్తమయ్యారు.
Kedarnath | డెహ్రాడూన్ : హిమాలయ రీజియన్‌లో రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షంతో పాటు మంచు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ జిల్లా మెజిస్ట్రేట్ మయూర్ దీక్షిత్ అప్రమత్తమయ్యారు.
కేదర్నాథ్ ఆలయానికి వచ్చే భక్తులకు మెజిస్ట్రేట్ పలు సూచనలు చేశారు. భక్తులు ఒకే చోట ఉండాలని సూచించారు. ప్రస్తుతం కేదర్నాథ్ ధామ్‌లో మంచు కురుస్తుందని తెలిపారు. ఉదయం 10:30 గంటల తర్వాత సోన్‌ప్రయాగ్ నుంచి కేదర్‌నాథ్‌కు భక్తుల రాకపోకలను నిలిపివేస్తామని ప్రకటించారు.
జిల్లా యంత్రాంగానికి భక్తులు సహకరించాలని మెజిస్ట్రేట్ విజ్ఞప్తి చేశారు. వాతావరణం పూర్తిగా చక్కబడిన తర్వాతనే కేదర్‌నాథ్‌కు భక్తులను అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 25వ తేదీన కేదర్నాథ్ ఆలయం తలుపులు తెరిచిన సంగతి తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pramila Jayapal | అది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం..ఇండియాలో ‘సర్’ పై యూఎస్ కాంగ్రెస్ మెంబర్ ప్రమిలా జయ్‌పాల్ తీవ్ర ఆందోళన
Cyber Crime | వీడియోకాల్ చేసి రూ. 2.20 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు
Ramayana | ‘రామాయణ’ విజువల్స్‌పై మళ్లీ విమర్శలు.. హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్ ఎక్కడంటూ నెటిజన్ల ప్రశ్నలు!
Jailer 2 | ‘జైలర్ 2’ ట్విట్టర్ రివ్యూ.. రజనీకాంత్ వింటేజ్ మాస్ స్వాగ్, అనిరుధ్ బీజీఎంతో థియేటర్లలో రచ్చ!
Plane crash | అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. ఆరుగురు మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

