యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు కనుల పండువగా సాగుతున్నాయి. ఆరో రోజు ఆదివారం ఉదయం యాదగిరీశుడు గోవర్ధనగిరిధారిగా భక్తులకు దర్శనమిచ్చాడు.
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి (Komuravelli Mallanna) క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి సందర్భంగా మల్లన్న ఆలయంలో పెద్దపట్నం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.