Tirumala | తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. టోకెన్లు లేని భక్తులకు గంటలో సర్వదర్శనం
Tirumala | తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ తగ్గింది . వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 10 కంపార్ట్మెంట్లలో వేచియున్నారు టోకెన్లు లేని భక్తులకు గంటలో స్వామివారి దర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
తిరుమల : తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ తగ్గింది . వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 10 కంపార్ట్మెంట్లలో ( Compartments ) వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు (Devotees) గంటలో స్వామివారి దర్శనం కలుగుతుందని టీటీడీ ( TTD ) అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 69,378 మంది భక్తులు దర్శించుకోగా 28,371 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా రూ.3.76 కోట్లు ఆదాయం వచ్చిందని వివరించారు.
ఆగస్టు 1న శ్రీ కోదండరామాలయంలో అష్టోత్తర శతకలశాభిషేకం
తిరుపతి : తిరుపతి శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో ఆగస్టు 1వ తేదీ పౌర్ణమి సందర్భంగా అష్టోత్తర శతకలశాభిషేకం ఆలయంలో ఉదయం 9 గంటలకు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు వివరించారు. సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు, అక్కడినుంచి శ్రీరామచంద్ర పుష్కరిణికి తీసుకెళ్లి ఆస్థానం, ఆ తరువాత పుష్కరిణి హారతి నిర్వహిస్తామని అన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

