జిల్లావాసులను జ్వరాలు వెంటాడుతున్నాయి. వాతావరణ మార్పులతో పట్టణాలు, పల్లెల్లో బాధితులు రోజురోజుకూ పెరుగుతున్నారు. చికిత్స కోసం వస్తున్న వారితో ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానలు కిక్కిరిసిపోతున్నాయి.
డెంగ్యూ జ్వరంతో నిండు గర్భిణి మృతి చెందింది. ఈ ఘటన ములుగు మండలం జాకారం గ్రామంలో శనివారం చోటుచేసుకున్నది. జాకారం గ్రామానికి చెందిన మంచోజు రాజేంద్రప్రసాద్కు ఐదేండ్ల క్రితం వరంగల్ జిల్లా నర్సంపేటకు చెం�
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో డెంగ్యూ పంజా విసురుతున్నది. వర్షాకాలంలో అవడం, పారిశుధ్య నిర్వహణ లోపించడంతో కేసులు విజృంభిస్తున్నాయి. పల్లె, పట్నం అనే తేడా లేకుండా రోజురోజుకు పెరుగుతున్నాయి.
సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. డెంగ్యూ మహమ్మారి కోరలు చాస్తోంది. ప్రభుత్వ దవాఖానల్లో ఔట్ పేషెంట్లు విపరీతంగా వస్తుండగా, ఇన్ పేషెంట్ల సంఖ్య కూడా పెరుగుతోంది. వ్యాధుల బారిన పడుతున్న జనాలతో ప్రభుత�
MLA Sabita Reddy | నియోజకవర్గంలో విషజ్వరాలు ప్రబలకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
సీజనల్ వ్యాధులపై వికారాబాద్ జిల్లా వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. వర్షాలు కురుస్తుండడంతో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు మందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
రాష్ట్రంలో డెంగ్యూ, మలేరియా ప్రబలుతుంటే కర్నాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు స్విమ్మింగ్ పూల్లో సేదతీరిన వీడియోపై బీజేపీ విమర్శలు గుప్పించింది.
మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో జికా వైరస్ కేసులు నమోదుకావటంతో కేంద్రం ఆయా రాష్ర్టాలను అప్రమత్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షించాలని, ముఖ్యంగా గర్భిణులకు పరీక్షలు జర
Dengue cases | నగరంలో అన్ని ఆస్పత్రుల్లో నమోదయ్యే డెంగీ కేసుల వివరాలను ఎప్పటికప్పుడు డీఎంహెచ్ఓకు తెలియజేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. ఈ విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే వారిపై క్లినికల్ ఎ
తెలంగాణకు డెంగ్యూ ముప్పు పొంచి ఉన్నది.. ఈసారి ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదు కావొచ్చు.. స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థే ఈ హెచ్చరిక జారీ చేసింది. దేశంలో ఎక్కువ డెంగ్యూ కేసులు నమోదయ్యే అవకాశం ఉన్న రాష్ర్టాల్లో తె�
వానకాలం మైదలైంది. ఉమ్మడి జిల్లాలో ఇప్పుడిప్పుడే చెదురుమదురు జల్లులు కురుస్తున్నాయి. తొలకరితో మొదలయ్యే వ్యాధులు అంతుచిక్కవు. ప్రధానంగా పిల్లలు, వృద్ధుల విషయంలో సీజనల్ వ్యాధులను కట్టడం చేయడం సామన్య విష