Zika Virus | మహారాష్ట్రలో జికా కలకలం.. రాష్ర్టాలు అప్రమత్తంగా ఉండాలన్న కేంద్రం
మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో జికా వైరస్ కేసులు నమోదుకావటంతో కేంద్రం ఆయా రాష్ర్టాలను అప్రమత్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షించాలని, ముఖ్యంగా గర్భిణులకు పరీక్షలు జరపటంపై దృష్టిసారించాలని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ర్టాలకు సూచించింది.
Zika Virus | న్యూఢిల్లీ, జూలై 3: మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో జికా వైరస్ కేసులు నమోదుకావటంతో కేంద్రం ఆయా రాష్ర్టాలను అప్రమత్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షించాలని, ముఖ్యంగా గర్భిణులకు పరీక్షలు జరపటంపై దృష్టిసారించాలని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ర్టాలకు సూచించింది.
బుధవారం ఈ మేరకు అడ్వైజరీ జారీచేసింది. దోమల బెడద లేకుండా ప్రాంగణాలను పర్యవేక్షించడానికి, దోమల నివారణ చర్యలు చేపట్టేందుకు ఓ నోడల్ అధికారిని నియమించాలని సూచించింది. డెంగ్యూ, చికెన్‌గున్యా మాదిరి జికా వైరస్ కూడా ఏడిస్ రకం దోమల ద్వారా మనుషులకు సోకుతుంది. గర్భిణులకు ఈ వైరస్ సోకితే, వారికి పుట్టే పిల్లల్లో మెదడు ఎదుగుదల (మైక్రోసిఫాలే) దెబ్బతింటుంది. అంతేగాక బాధిత శిశువుల్లో నరాల సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

