డెంగీతో ఇంటర్ విద్యార్థి మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని తిమ్మాపూర్‌లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన నాయిని మహేందర్, పోచమ్మ దంపతుల కుమారుడ
డెంగీ జ్వరంతో జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం కొత్తపల్లికి చెందిన జోగు శంకర్, సంధ్య దంపతులకు 20 నెలల కూతురు జోగు సాత్విక ఉన్నది.
చిన్నతనంలోనే అమ్మానాన్న ప్రేమానురాగాలకు దూరమైన ఆ అక్కాతమ్ముడికి.. ఒకరంటే ఒకరికి అంతులేని ఆపేక్ష. ఆ తమ్ముడు తన అక్కను తండ్రిలాగా బాధ్యతగా చూసుకున్నాడు. ఆ అక్క తన తమ్ముడిని అమ్మలాగా లాలనతో చూసుకున్నది. చి�
Actress Radhika | ప్రముఖ నటి రాధికా శరత్ కుమార్ (Radhika Sharat Kumar) డెంగ్యూ జ్వరం (Dengue feaver) తో బాధపడుతున్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన రాధికను కుటుంబసభ్యులు ఈ నెల 28న తమిళనాడు (Tamil Nadu) రాజధాని చెన్నై (Chennai) లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్�
మహబూబ్‌నగర్ జిల్లా కిషన్‌గూడ పంచాయతీలోని గుబ్బడిగుచ్చతండాను డెంగీ వణికిస్తున్నది. ఒకే ఇంట్లో అన్నాచెల్లెళ్లు లావుడ్యా పాండు(28), అక్షర(19) డెంగీ బారినపడ్డారు.
ములుగు జిల్లా మంగపేట మండలం చెరుపల్లి (కొత్తపేట)కి చెందిన ముత్తినేని సదాశివరావు(45) అనే రైతు డెంగీ జ్వరంతో మృతిచెందాడు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. సదాశివరావుకు వారం క్రితం జ్వరం రావడంతో కుటుంబసభ్యులు ఆర్�
డెంగీ వ్యాధి ప్రబలకుండా ప్రజలు పరిశుభ్రత పాటించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్ నగర వాసులకు సూచించారు. శుక్రవారం ముషీరాబాద్ సర్కిల్ గాంధీ నగర్, అరుంధతి కాలనీ, కవాడిగూడ పాఠశాల, ఇందిరాపార్కుల�
పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యతని నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారానే దోమలను అరికట్టవచ్చని చెప్పారు.
దోమల నివారణకు ప్రజలు తమ ఇళ్లతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే టీ ప్రకాశ్‌గౌడ్ అన్నారు. జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా శుక్రవారం మైలార్‌దేవ్‌పల్లి నుంచి
నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం మరిమద్దె గ్రామానికి చెందిన విద్యార్థి డెంగ్యూతో గురువారం మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మనిమద్దె గ్రామానికి చెందిన జనగాం నాగరాజు, సైదమ్మ దంపతుల కుమార�
Health tips | ప్రతి ఏడాది జనం భారీ సంఖ్యలో డెంగ్యూ బారిన పడుతున్నారు. డెంగ్యూ దోమల సంతతి పెరగడానికి నిలువ నీరు కారణమవుతున్నది. ఒకవేళ మీరు డెంగ్యూ బారినపడితే తిరిగి కోలుకునే వరకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంట�
మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో డెంగ్యూతో ఏడేండ్ల చిన్నారి శనివారం మృతి చెందింది. నర్సాపూర్ మున్సిపాలిటీ శివాలయం సమీపంలో నివసిస్తున్న జింకల నర్సింగ్, లహరి దంపతులకు ఏడేండ్ల బాలిక సహస్ర సంతాన�
డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ మహిళ మృతి చెందిన ఘటన ములుగు జిల్లా కేంద్రంలోని గొల్లవాడలో బుధవారం చోటుచేసుకుంది. గొల్లవాడ కాలనీకి చెందిన వంగల జ్యోతి (48) వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నది.