Instagram Love Triangle | ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రయాంగిల్ లవ్ నడిచింది. (Instagram Love Triangle) ఒకే అమ్మాయితో ఇద్దరు యువకులు ప్రేమాయణం కొనసాగించారు. ఈ నేపథ్యంలో అసూయ వల్ల ఒక యువకుడు తన అనుచరులతో కలిసి మరో యువకుడ్ని హత్య చేశాడు.
Wrestling Federation Office | రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) కార్యాలయాన్ని (Wrestling Federation Office) శుక్రవారం తరలించారు. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ �
Cab driver stabbed | ఓవర్ టేక్ చేసేందుకు బైక్‌కు దారి ఇవ్వలేదన్న కోపంతో క్యాబ్ డ్రైవర్‌ను కత్తితో పొడిచి హత్య చేశారు. (Cab driver stabbed ) ఈ సంఘటన కలకలం రేపింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ దారుణం జరిగింది.
Republic Day | గణతంత్ర దినోత్సవ పరేడ్ కోసం ఆయా రాష్ట్రాలు తమ రాష్ట్ర ప్రగతి, సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్రను తెలియజేసే విధంగా శకటాలను రూపొందించడం సహజమే. అయితే కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన శకట
దట్టమైన పొగమంచు ఉత్తర భారతాన్ని కప్పివేసింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, పశ్చిమ మధ్యప్రదేశ్‌ను మరో రెండు రోజులపాటు దట్టమైన పొగమంచు కమ్మేసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
రాష్ట్ర విభజన జరిగిన దాదాపు పదేండ్లు పూర్తి కావస్తున్నప్పటికీ ఢిల్లీలోని ఉమ్మడి ఆస్తి విభజన మాత్రం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఢిల్లీ ఆస్తి పంపకాలపై గురువారం తెలంగాణ, ఏపీ అధికారులు సమావేశమయ్యారు. తమ వాటా కి�
హైదరాబాద్‌లో ఇండ్ల ధరలు అంతకంతకు పెరుగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ సారి గజానికి 24 శాతం మేర పెరిగాయని ప్రముఖ రియల్టీ అధ్యయన సంస్థ అనరాక్ వెల్లడించింది.
Man burns | చలిని భరించలేక ఓ వ్యక్తి తన గదిలో నిప్పుల కుంపటి పెట్టుకుని హాయిగా నిద్రలోకి జారుకున్నాడు. తర్వాత ఆ నిప్పుల కుంపటే అతడి ప్రాణాలు తీసింది. ఒంటికి మంటలంటుకుని సజీవదహనమయ్యాడు. దేశ రాజధాని ఢిల్లీలోని న్
Dense Fog | ఉత్తరాదిన (North India) చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. దేశరాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. గురువారం ఉదయం ఉష్ణోగ్రతలు 6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి.
First JN.1 Case | దేశ రాజధాని ఢిల్లీలో తొలి JN.1 కేసు నమోదైంది. ఇవాళ మొత్తం ముగ్గురి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించగా అందులో ఒకరికి ఒమిక్రాన్ సబ్ వేరియంట్ JN.1 సోకినట్లు తేలింది. మరో ఇద్దరిలో ఒమిక్రాన్
Israel embassy | దేశ రాజధాని ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద మంగళవారం సాయంత్రం పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ పేలుడు ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఇద్దరు అనుమానితులను గుర్త
Dense Fog | ఉత్తర భారతంలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా దేశ రాజధానిలో ఉష్ణోగ్రతలు 7 డిగ్రీలకు పడిపోయాయి. దీంతో రాజధాని ప్రాంతాన్ని దట్టమైన పొగ కమ్మేసింది (Dense Fog). ఉదయం 8 గంటలు అవుతున్నా చీకటిగానే ఉంది.
పెండింగ్ నిధులు ఇప్పించి, తెలంగాణను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు దక్కాల్సిన హక్కులను, హామీలను త్వరితగతి