Building collapse | భవనం కుప్పకూలిన (Building collapse) ఘటనలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోని దర్యాగంజ్ (Daryaganj) పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.
Gold Rates | బంగారం ధరలు కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. విదేశీ మార్కెట్లలో బలమైన ట్రెండ్ మధ్య ధరలు తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల గోల్డ్‌పై రూ.500 తగ్గి తులానికి రూ.1,00,420కి చేరుకుంది.
Yamuna River: యమునా నది డేంజర్ మార్క్ దాటి ప్రవాహిస్తున్నది. ఢిల్లీలో ఓల్డ్ రైల్వే బ్రిడ్జ్ వద్ద నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో ఢిల్లీలో అప్రమత్తత ప్రకటించారు. హత్నికుండ్ బ్యారేజ్‌కు చెందిన 18 గేట్
Bomb Threat | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో బాంబు బెదిరింపులు (Bomb Threat) మరోసారి కలకలం రేపాయి. సోమవారం ఉదయం నగరంలోని పలు విద్యాసంస్థలకు (Delhi Schools) ఇలాంటి బెదిరింపులే వచ్చాయి.
Delhi : దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు నగర ప్రజానీకాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్, ముంబైలో చినుకు పడితే చాలు వాహనదారులు, లోతట్టు కాలనీ వాసులు నరకయాతన అనుభవిస్తున్నారు. తాజాగ�
CP Radhakrishnan | ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ పేరు ఖరారైంది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధికారికంగా ప్రకటించారు.
PM Modi | నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR)లో దాదాపు రూ.11వేల కోట్ల విలువైన రెండు కీలకమైన జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. వీటిలో ఢిల్లీ సెక్షన్‌లోని ద్వారకా ఎక్స్‌ప్రెస�
దేశరాజధాని ఢిల్లీలో (Delhi ) దారుణం చోటుచేసుకున్నది. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో కన్న తల్లిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడో యువకుడు. గతంలో ఆమె చేసిన తప్పుకు ఇది శిక్ష అని పేర్కొంటూ ఆమెపై రెండుసార్లు లైంగికద
ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్.. ఎట్టకేలకు తన 4జీ మొబైల్ సేవలను దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రారంభించింది. తన భాగస్వామి నెట్‌వర్క్‌తో ఈ నూతన సేవలు అందిస్తున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించిం�
ఢిల్లీలో విషాదం చోటుచేసుకుంది. హజ్రత్ నిజాముద్దీన్ ప్రాంతంలో ఉన్న హుమయూన్ సమాధి కాంప్లెక్స్‌లో ఉన్న దర్గాలో గోడ కూలిన ప్రమాదంలో ఆరుగురు సందర్శకులు మరణించారు.
Dargah Roof Collapsed : ఢిల్లీలోని హుమాయూన్ సమాధి (Humayun Tomb)కి సమీపంలోని నిజాముద్దీన్ ప్రాంతంలో ఉన్న ఒక దర్గాలోని పైకప్పు కూలింది. దర్గా షరీఫ్ పట్టే షా (Dargah Sharif Patte Shah)లోని ఒక గది రూఫ్ ఒక్కసారిగా కింద పడడంతో అందరూ భయభ్రాంతులకు ల�
దేశ రాజధాని న్యూఢిల్లీ -ఎన్సీఆర్ పరిధిలోని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలంటూ ఈ నెల 11న ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది.
Kapil Dev : 'వీధి కుక్కలను పూర్తిగా తొలగించండి' అంటూ ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు (Supreme Court) జారీ చేసిన ఆదేశాలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలోనే జంతు ప్రేమికుడైన భారత వెటరన్ కపిల్ దేవ్ (Kapil Dev) స్ట్రీట్