New Delhi : ఢిల్లీలో వేకువ ఝామున నడిరోడ్డుపై కొందరు దుండగులు ఒక వ్యక్తిని కొట్టి చంపారు. ఈ ఘటన ఈస్ట్ ఢిల్లీ, మయూర్ విహార్ ప్రాంతం, అశోక్ నగర్ పరిధిలో ఆదివారం వేకువఝామున ఉదయం 4.00 గంటల సమయంలో జరిగింది.
Boyfriend Stabs Woman | ఒక వ్యక్తి తన ప్రియురాలితో కలిసి హోటల్లో బస చేశాడు. వారి మధ్య గొడవ జరుగడంతో కత్తితో పొడిచి ఆమెను హత్య చేశాడు. ఆ తర్వాత విషం సేవించి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. హోటల్ సిబ్బంది సమాచారంతో పోలీసులు అ�
Gold Rate | భారత్‌లో బంగారం ధరల (Gold price) కు మళ్లీ రెక్కలొచ్చాయి. గత మూడు రోజులుగా వరుసగా పతనమైన ధరలు గురువారం ఒక్కసారిగా రూ.3 వేల పైచిలుకు పెరిగాయి. డాలర్ (Dallor) బలహీనపడటం, యూఎస్ బాండ్స్ (US bonds) పై రాబడులు తగ్గడంతో బంగార�
ఢిల్లీలోనే మంత్రి కొండా సురేఖ ఢీ అంటే ఢీ అంటున్నారు. నేరుగా సీఎం రేవంత్‌రెడ్డిపైనే విమర్శనాస్త్రం సంధించారు. ఆయన సంగతి తేల్చిన తర్వాతే తనపై చర్యలు తీసుకోవాలంటూ అధిష్ఠానానికి అల్టిమేటం జారీచేశారు. సీఎం �
Delhi Gang Rape | బీజేపీ పాలిత ఢిల్లీలో మరో ‘నిర్భయ’ తరహా ఘటన చోటుచేసుకుంది. రాత్రి వేళ సరిగ్గా తెలియక మరో బస్‌స్టాప్‌లో దిగి, భారీ వర్షంలో చిక్కుకుపోయిన యూపీకి చెందిన బాలిక(16) అత్యాచారానికి గురైంది.
ఢిల్లీలో ఓటర్ జాబితా సమగ్ర సర్వే (సర్) ఫలితంగా రాష్ట్రంలో 47.7 లక్షల మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగిస్తున్నట్టు ఈసీ ప్రకటించింది. సోమవారం ఢిల్లీ ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది.
Jagadish Reddy | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీళ్లు అక్రమంగా తీసుకుపోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం అభ్యంతరం తెలపడం లేదని మాజీ మంత్రి , ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపించారు.
Arvind Kejriwal | ఓటర్ జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (సర్) ప్రక్రియ ద్వారా దేశ జనాభాను ఎన్నికల సంఘం
(ఈసీ) తగ్గిస్తున్నదని ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. దీంతో జ�
ఆది కైలాస యాత్ర అంటే.. మంచు పర్వతాలను చూసి రావడం కాదు! అదో ఆధ్యాత్మిక అనుభూతి. శాంతి, విశ్వాసంతోపాటు నాతో నేను జరిపిన ఒక సంభాషణ! మే 22న ‘ఫైండింగ్ శివ’ అనే ఆధ్యాత్మిక కమ్యూనిటీ ఆధ్వర్యంలో మా ఆది కైలాస యాత్ర మొ�
BJP MPs Visit Sajjan Kumar's House | సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో దోషిగా తేలి జీవిత ఖైదు అనుభవిస్తూ జైలులో మరణించిన కాంగ్రెస్ మాజీ నేత సజ్జన్ కుమార్ ఇంటికి ముగ్గురు బీజేపీ ఎంపీలు వెళ్లారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించడంతో ప�
NG price | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) తోపాటు దాని పరిసర ప్రాంతాలైన నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR) పరిధిలో కంప్రెస్డ్ నాచురల్ గ్యాస్ (CNG) ధరలు భారీగా పెరిగాయి. ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (IGL) వాహనదారులపై అదనపు భారం మోపిం
ఢిల్లీలో జెన్-జీ జూలైలో చేపట్టిన నిరసనలపై పోలీసుల స్పందనను డాక్యుమెంట్ చేస్తూ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఒక డిజిటల్ విచారణ నివేదికను ప్రచురించింది. ఆగస్టు 24న ప్రచురించిన ఈ విచారణ నివేదికలో.. భారత పోలీసు�
Gym Trainer Arrested | ఒక మోడల్‌పై కత్తితో దాడి చేసి ఆమెను హత్య చేసిన జిమ్ ట్రైనర్‌ను ఎన్కౌంటర్ తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు కాళ్లకు బుల్లెట్ గాయాలైన అతడ్ని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.