హిందువైన దీపూ చంద్ర దాస్ను గత వారం బంగ్లాదేశ్లోని మిస్మెన్సింగ్లో ఇస్లామిస్ట్ మూకలు దారుణంగా చంపడాన్ని నిరసిస్తూ ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ వెలుపల మంగళవారం పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది.
Air India | ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరు, ముంబై నుంచి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోకు డైరెక్ట్ విమాన సర్వీసులను నిలివేసింది. వచ్చే ఏడాది మార్చి 1 నుంచి నాన్ స్టాప్ విమాన సర్వీసులను నిలిపివేస్త�
రామ్చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ ప్రస్తుతం తుదిదశ చిత్రీకరణలో ఉంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస�
Domestic Help: ఇంట్లో పనిమనిషిగా చేరాడు. కేవలం 15 రోజులే అవుతోంది. ఇంట్లో ఉన్న 40 లక్షల నగదుతో పరారీ అయ్యాడతను. ఈ కేసులో నిందితులను పట్టుకుని, నగదును సీజ్ చేశారు.
Dense Fog: పంజాబ్ నుంచి బీహార్ వరకు.. దట్టమైన పొగమంచు కమ్ముకున్నది. దీంతో విజిబిలిటీ చాలా తగ్గింది. ఈ నేపథ్యంలో ఐఎండీ వార్నింగ్ జారీ చేసింది. ఢిల్లీకి రెడ్ అలర్ట్ ఇచ్చారు. రోడ్డు, రైలు, గగనమార్గ ప్ర�
కాలుష్య కాసారంగా మారిన ఢిల్లీలో దట్టమైన పొగమంచు (Dense Fog) కమ్మేసింది. ఎదురుగా ఉన్నవారు కూడా కనిపించని (Visibility) పరిస్థితి ఏర్పడింది. దీంతో నగరంలోని చాలా ప్రాంతాల్లో ప్రజలు ఇండ్ల నుంచి కూడా బయటకు రాలేకపోతున్నారు.
Bharat Taxi | ఉబర్, ఓలా, ర్యాపిడో వంటి ప్రైవేటు సంస్థలకు దీటుగా కేంద్ర సహకార శాఖ ఆధ్వర్యంలో దేశంలో తొలిసారిగా సహకార (కో-ఆపరేటివ్) క్యాబ్ సేవలు ప్రారంభం కాబోతున్నాయి.
దేశంలో రహదారుల అభివృద్ధిలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కోసం జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఈనెల 19,20 తేదీల్లో ఢిల్లీలోని యశోభూమిలో చింతన్శివిర్ను నిర్వహించనున్నారు.
ఢిల్లీ వేదికగా జరుగుతున్న 69వ జాతీయ స్కూల్గేమ్స్ ఫెడరేషన్(ఎస్జీఎఫ్ఐ) స్విమ్మింగ్ చాంపియన్షిప్లో రాష్ట్ర యువ స్విమ్మర్ కర్రా శివానీ పతక జోరు కొనసాగుతున్నది.