PRTU : ఢిల్లీలో నిర్వహించే పీఆర్టీయూ ధర్నా పోస్టర్ ఆవిష్కరణ
ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలనే డిమాండ్‌తో ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఢిల్లీలో చేపట్టే ధర్నా కార్యక్రమం పోస్టర్‌ను పీఆర్టీయూ భవన్ నల్లగొండ నందు సోమవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో..
రామగిరి, ఫిబ్రవరి 02 : ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలనే డిమాండ్‌తో ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఢిల్లీలో చేపట్టే ధర్నా కార్యక్రమం పోస్టర్‌ను పీఆర్టీయూ భవన్ నల్లగొండ నందు సోమవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ టీఎస్ నల్లగొండ జిల్లా శాఖ అధ్యక్షుడు నారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి జానారెడ్డి, గౌరవ అధ్యక్షుడు టి.సత్తయ్య, వెంకట్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు విజయకుమార్ రెడ్డి, మారం వెంకట్ రెడ్డి, డి.కళావతి, పోలె వెంకటయ్య, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యూసుఫ్ పాషా, కొర్ర లోక్యా నాయక్, పుల్లయ్య, సైదిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వలి బాషా, రమేష్, రవీందర్ రెడ్డి, శ్రీను పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
- Tags
- Delhi
- Nalgonda News
- prtu
- prtu ts
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

