కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం రాత్రి పీఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
పీఆర్టీయూ టీఎస్ నుంచి బీసీ ఉపాధ్యాయులను తొలగించడం దారుణమని బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం చంద్రశేఖర్‌గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు.
కీలకమైన ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో పీఆర్టీయూ టీఎస్‌లో అదే సంఘానికి చెందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షప్రధాన కార్యదర్శులు రాసిన లేఖ సంచలనంగా మారింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుల్�
పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా తాండూర్ మండలానికి చెందిన మాసాడి శ్రీరాములు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తిరమల్రెడ్డి ఇన్నారెడ్డి, రవి తెలిపారు. హైదర�
పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శ పదవుల ఎన్నిక విషయంలో గలాటా చోటుచేసుకున్నది. సోమవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన పీఆర్టీయూ 35వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో జరిగిన ఈ ఘటనలో కొంతసేపు ఉద్రిక్త పర
పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గుండు లక్ష్మణ్ ఎన్నికయ్యారు. ఆదివారం నారాయణగూడలోని పీఆర్టీయూ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో లక్ష్మణ్‌ను ఏకగ్రీవంగా ఎన్నకున్నారు. లక్ష్మణ్ ప్రస్తుత�
విద్యారంగంలో నెలకొన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తమకు హామీనిచ్చినట్టు పీఆర్టీయూ టీఎస్ నేతలు తెలిపారు. సంఘం నేతలు మంగళవారం సచివాలయంలో సీఎంను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు
గురుకులాల టీచర్లు, అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కొత్త సంఘం ఆవిర్భవించింది. పీఆర్టీయూ టీఎస్‌కు అనుబంధంగా ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ గురుకుల టీచర్స్ అసోసియేషన్ (పీఆర్‌జీటీఏ) ఏర్పడింది.
టీచర్ల పదోన్నతుల షెడ్యూల్‌ను విడుదల చేయించిన ఘనత పీఆర్టీయూ టీఎస్దేనని ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి అన్నారు. ఉద్యోగులకు పూర్తి నగదు రహిత చికిత్సనందించే హెల్త్ స్కీం జీవోను ప్రభుత్వం జారీ చేయడం సంఘం సా