అద్దెకు ఢిల్లీ జూ జంతువులు
ఢిల్లీలోని జాతీయ జంతు ప్రదర్శన శాల ప్రత్యేక సందర్భాల కోసం జంతువులను అద్దెకు ఇవ్వనుంది. ఈ సంవత్సరం మార్చి నుంచి ఇది అమలు కానుంది. ప్రజలకు వన్యప్రాణుల పట్ల అనురాగాన్ని పెంచేందుకు, వాటి సంరక్షణకు అవసరమైన నిధులను సేకరించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
న్యూఢిల్లీ : ఢిల్లీలోని జాతీయ జంతు ప్రదర్శన శాల ప్రత్యేక సందర్భాల కోసం జంతువులను అద్దెకు ఇవ్వనుంది. ఈ సంవత్సరం మార్చి నుంచి ఇది అమలు కానుంది. ప్రజలకు వన్యప్రాణుల పట్ల అనురాగాన్ని పెంచేందుకు, వాటి సంరక్షణకు అవసరమైన నిధులను సేకరించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇందుకోసం జంతువుల పరిమాణం, వాటి పోషణకు అయ్యే ఖర్చును బట్టి ధరను నిర్ణయించారు.
ఒక రోజుకు జింక, ఎలుగుబంటికి రూ.500, పులికి రూ.50 వేలు అద్దెగా నిర్ణయించారు. ఈ అద్దె పథకంలో అద్దె జంతువుతో కలిసి ఫొటోలు తీసుకోవచ్చు. అధికారిక ధ్రువీకరణ పత్రాన్ని పొందొచ్చు. జంతువుల అద్దెదారుల పేరు జూలోని డిజిటల్ స్క్రీన్‌పై ప్రదర్శిస్తారు. ఆన్లైన్ పోర్టల్ ద్వారా జంతువుల అద్దె కోసం బుకింగ్ చేసుకోవాలి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 17-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

