Fire accident | చెప్పుల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. మూడంతస్తులకు ఎగిసిన మంటలు.. Video
Fire accident | చెప్పులు, బూట్లు తయారయ్యే ఓ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దేశ రాజధాని ఢిల్లీ శివార్లలోని నరేలా భోర్గఢ్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
Fire accident : చెప్పులు, బూట్లు తయారయ్యే ఓ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దేశ రాజధాని ఢిల్లీ శివార్లలోని నరేలా భోర్గఢ్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
దాంతో వారు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ఏకంగా 12 ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పేశారు. ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులంతా లోపలే ఉన్నారని, ఆ తర్వాత వారు సురక్షితంగా బయటపడ్డారని అధికారులు తెలిపారు. కింది అంతస్తులో మొదలైన మంటలు క్రమంగా అన్ని ఫ్లోర్లకు విస్తరించాయని చెప్పారు.
#WATCH | Delhi: Fire broke out in factory number B-2568 in the Narela Bhorgarh Industrial Area of outer Delhi. The factory manufactures shoes and slippers. Workers were present in the factory when the fire started, but they managed to escape and save their lives. The fire… pic.twitter.com/pWMuDMhDRo
— ANI (@ANI) January 7, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

