PM Modi: ప్రధాని మోదీ విద్యాభ్యాసం అంశంలో కొనసాగుతున్న కేసుపై ఇవాళ ఢిల్లీ హైకోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తన అభ్యంతరాలను దాఖలు చేసేందుకు ఢిల్లీ యూనివర్సిటీకి మూడు వారాల సమయాన్ని ఇచ్చి�
ముడుపుల సొమ్మును స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం ద్వారా వచ్చిన లాభాలను మనీ లాండరింగ్ చట్టం కింద చేసిన నేరంతో సంపాదించిన డబ్బుగానే పరిగణించాలని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.
హిందూ ఆచారాలతో నిర్వహించే బంజారా వివాహాలు హిందూ వివాహ చట్టం పరిధిలోకే వస్తాయని ఢిల్లీ హైకోర్టు ఇటీవల తీర్పు చెప్పింది. తమ జంట షెడ్యూల్డ్ తెగలకు చెందినందున హిందూ వివాహ చట్టం కింద వేసిన విడాకుల పిటిషన్�
కనీస హాజరు లేదన్న కారణంతో గుర్తింపు పొందిన ఏ న్యాయ కళాశాల, యూనివర్సిటీ లేదా సంస్థ విద్యార్థిని పరీక్ష రాయనివ్వకుండా నిరోధించరాదని ఢిల్లీ హైకోర్టు సోమవారం ఆదేశించింది. విద్యలో ముఖ్యంగా న్యాయ విద్యలో హా�
లైంగిక దాడి, నిర్బంధం, శారీరక హింసకు స్నేహాన్ని రక్షణగా వాడుకోలేరని ఢిల్లీ హైకోర్ట్ ఓ కేసు విచారణ సందర్భంగా స్పష్టం చేసింది. 17 ఏండ్ల బాలికను రేప్ చేసిన కేసులో నిందితుడికి ముందస్తు బెయిల్‌ను నిరాకరించి�
ఆర్థికంగా స్వయం సమృద్ధి కలిగి, సొంతంగా సంపాదించుకోగలిగే సామర్థ్యం ఉన్న జీవిత భాగస్వామికి శాశ్వత భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. హిందూ వివాహ చట్టం కింద భరణం అనేది సామాజిక న్య
Sameer Wankhede: ఎన్సీబీ మాజీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే కేసులో కేంద్రానికి 20 వేల జరిమానా విధించింది ఢిల్లీ హైకోర్టు. సమీర్ వాంఖడే ప్రమోషన్‌కు చెందిన కేసులో దాఖలు చేసిన పిటీషన్లో కొన్ని వాస్తవాల�
Cricket | భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆధ్వర్యంలోని క్రికెట్ జట్టును భారత జాతీయ క్రికెట్ జట్టుగా పిలువడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ పిల్‌ను హైకోర్టు కొట్టివే�
Arvind Kejriwal | ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు పది రోజుల్లోగా ప్రభుత్వ నివాసం కేటాయిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ మేరకు ఢిల్లీ హైకోర్టుకు తెలియజ�
తమ వివాహాన్ని ముక్కలు చేసి, తమ ప్రేమను దెబ్బతీసిన తన జీవిత భాగస్వామికి చెందిన కొత్త భాగస్వామి నుంచి భర్త లేదా భార్య నష్టపరిహారాన్ని కోరవచ్చని ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.
తల్లి కడుపులోని పిండానికి దాని జీవన సామర్థ్యం ఆధారంగా హక్కులు ఉండాలని ఢిల్లీ హైకోర్ట్ ప్రభుత్వానికి సూచించింది. చట్టబద్ధ పరిమితిని దాటిపోయిన తర్వాత గర్భ విచ్ఛిత్తి కోసం దాఖలవుతున్న పిటిషన్ల సంఖ్య పె�
Aishwarya Rai | ప్రముఖ సినీ నటి ఐశ్వర్య రాయ్ తన అనుమతి లేకుండా ఫోటోలు, వీడియోలని అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న తీరుపై ఆమె కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
Bombay High Court | ఇవాళ (శుక్రవారం) ఉదయం ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) కు బాంబు బెదిరింపు (Bomb threat) మెయిల్ వచ్చిన ఘటనను మరువకముందే మధ్యాహ్నం బాంబే హైకోర్టు (Bombay High Court) కు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది.