Home
National
The Delhi High Court Ruled That Living In A Healthy Environment Will Create Difficulties And Deprive People Of Their Fundamental Right To Life
ఇండ్ల పక్కనే చెత్త డబ్బాలా?
ఇండ్ల మధ్య పబ్లిక్ మూత్రశాల, చెత్త డబ్బాలు ఉండటం వల్ల పౌరులు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించడానికి ఇబ్బందులు తలెత్తుతాయని, జీవించే ప్రాథమిక హక్కును కోల్పోతారని ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది.
న్యూఢిల్లీ: ఇండ్ల మధ్య పబ్లిక్ మూత్రశాల, చెత్త డబ్బాలు ఉండటం వల్ల పౌరులు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించడానికి ఇబ్బందులు తలెత్తుతాయని, జీవించే ప్రాథమిక హక్కును కోల్పోతారని ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. పిటిషనర్ ఇంటికి దూరంగా చెత్త కుండీ, పబ్లిక్ మూత్రశాల ఏర్పాటు చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ను జడ్జి ఆదేశించారు.
ఓ న్యాయవాది పిటిషన్ పై జడ్జీ పై విధంగా వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 16న ఈ కేసుపై వాదనలు జరిగాయి. పిటిషనర్తో పాటు అతడి చుట్టుపక్కల వారికి పరిశుభ్రంగా జీవించే హక్కు ఉందని చెప్పింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

