అప్పుల బాధ తాళలేక, వాటిని తీర్చే మార్గం కనిపించక ఓ యువ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదివారం భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్ మండలం మోరంపల్లి బంజర గ్రామంలో చోటుచేసుకుంది.
కూతురు పెండ్లి, ఇల్లు కట్టడానికి చేసిన అప్పులు ఎకరన్నర భూమి అమ్మినా తీరలేదని ట్రాన్స్ఫార్మర్ తీగలు పట్టుకుని రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిర్మల్ జిల్లా కుభీర్ మండలం సిర్పెల్లి(హెచ్)లో చోటు చేసుకు�
Hyderabad | ఆన్లైన్ గేమ్లు ఆడి అప్పులపాలైన ఓ కేటుగాడు వాటిని తీర్చేందుకు పెండ్లి మార్గాన్ని ఎంచుకున్నాడు. ఓసారి పెండ్లి చేసుకొని విడాకులు తీసుకున్న ఆ మాయగాడు ఈసారి మ్యాట్రిమోనిలో ఫేక్ ప్రొఫైల్ సృష్టించ�
అప్పు చెల్లించలేదని రైతు భూమిలో ఎర్రజెండాలు పాతిన సర్కారు తీరుపై రైతాంగం కన్నెర్ర చేసింది. ప్రభుత్వంతోపాటు సహకార బ్యాంకు వైఖరిని నిరసిస్తూ శుక్రవారం రైతులు ఆందోళనకు దిగారు.
ఉర్విజనులకెల్ల ఉండు అప్పు.. అప్పు ఉండుటేల తప్పు? అంటారా.. కానీ, రాత్రిళ్లు దిగులు చెందేలా, పగలు తల దించుకునేలా చేసేదే అప్పు. అలాంటి అప్పు ఉన్నవారు ఆస్తి కలిగి ఉండుట అతిపెద్ద తప్పు.
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్పూర్లో మంగళవారం చోటుచేసుకున్నది. బంధువుల కథనం ప్రకారం.. పెండ్యాల నాగరాజు (37)కు గ్రామంలో 7.25 ఎకరాల భూమి ఉన్నది.
Sports Car | తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదని చెప్పి.. బాధితుడి స్పోర్ట్స్ కారును దుండగులు తగలబెట్టారు. ఈ ఘటన హైదరాబాద్లోని పహాడిషరీఫ్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
రైతులకు మళ్లీ కష్టకాలం మొదలైంది. పదేండ్ల కిందటి కరువు ఛాయలు కండ్లముందు కదులుతున్నాయి. పెట్టుబడి సాయం అందక అప్పులు, కరెంటు కోతలు, సాగు నీటి కొరత, పుట్టని పంట రుణాలు, తగ్గిన పంట దిగుబడులు, ‘మద్దతు’లేని ధర, నె�