Cyber Crime | సైబర్ నేరగాళ్ల కన్ను ఇప్పుడు విద్యుత్తు వినియోగదారులపై పడింది. పెండింగులో ఉన్న బిల్లులు చెల్లించాలంటూ ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని దక్షిణ తెలంగాణ విద్యుత
గత కొద్ది నెలలుగా దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు (Cyber Fraud) చెలరేగుతున్నారు. రోజుకో స్కామ్ పేరుతో అమాయకుల ఖాతాల నుంచి ఆన్లైన్ వేదికగా లక్షలు స్వాహా చేస్తున్నారు. లేటెస్ట్గా గురుగ్రాంకు చెందిన ఓ మ�