ఆన్లైన్లో పార్ట్‌టైం జాబ్ చేస్తూ (Cyber Fraud) అదనపు ఆదాయం ఆర్జించాలని చాలా మంది కోరుకుంటారు. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు స్కామర్లు ఆన్లైన్ వేదికగా అమాయకులను దోచేస్తున్నారు.
టెలిగ్రామ్ యాప్ ద్వారా పార్ట్‌టైమ్ జాబ్ పేరిట సైబర్ కేటుగాళ్లు మోసానికి పాల్పడిన ఘటన మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పార్ట్‌టైమ్ జాబ్ ఉన్నట్ట