Password | దేశంలో అత్యధికంగా యూజర్లు వాడుతున్న పాస్వర్డ్ ఇదే!
Password | సైబర్ దాడులు పెరుగుతున్నప్పటికీ యూజర్లు ఇప్పటికీ బలహీన పాస్‌వర్డ్‌లనే వాడుతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. ‘123456’ అనే పాస్‌వర్డ్‌ను ప్రపంచవ్యాప్తంగా చాలా కామన్‌గా ఉపయోగిస్తున్నట్టు పాస్వర్డ్ మేనేజ్మెంట్ సొల్యూషన్ కంపెనీ ‘నార్డ్‌పాస్' తాజా నివేదికలో పేర్కొంది. తమ లొకేషన్‌ను తెలిపే పాస్‌వర్డ్‌లను కూడా యూజర్లు ఉపయోగిస్తున్నారు.
Password | న్యూఢిల్లీ, నవంబర్ 16: సైబర్ దాడులు పెరుగుతున్నప్పటికీ యూజర్లు ఇప్పటికీ బలహీన పాస్‌వర్డ్‌లనే వాడుతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. ‘123456’ అనే పాస్‌వర్డ్‌ను ప్రపంచవ్యాప్తంగా చాలా కామన్‌గా ఉపయోగిస్తున్నట్టు పాస్వర్డ్ మేనేజ్మెంట్ సొల్యూషన్ కంపెనీ ‘నార్డ్‌పాస్’ తాజా నివేదికలో పేర్కొంది. తమ లొకేషన్‌ను తెలిపే పాస్‌వర్డ్‌లను కూడా యూజర్లు ఉపయోగిస్తున్నారు.
ఈ జాబితాలో ‘ఇండియా@123’ అనేది జాబితాలో అన్నింటికంటే పైన ఉంది. అలాగే, ‘అడ్మిన్’ అన్న పాస్‌వర్డ్‌ను కూడా ఎక్కువమంది ఉపయోగిస్తున్నారు. ‘పాస్@123’, ‘పాస్వర్డ్@123’ అన్నవి కూడా చాలా కామన్‌గా కనిపిస్తున్నట్టు నివేదిక పేర్కొంది. ప్రపంచంలోని పాపులర్ పాస్‌వర్డ్‌లలో మూడోవంతు (31శాతం) ‘123456789’, ‘12345’, ‘00000’ వంటి పూర్తి నంబర్లు కలిగినవేనని తెలిపింది. నివేదిక ప్రకారం ప్రపంచంలోని 70 శాతం పాస్‌వర్డ్‌లను సెకనులోపే తెలుసుకోవచ్చు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Naresh | రాజకీయాల వల్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది.. చేదు అనుభవాలను పంచుకున్న నటుడు నరేష్
Asian Para Games: జావెలిన్ త్రోలో వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన హనే
Hanumakonda | మూడేండ్లయినా ముచ్చట లేదు.. ఊసే లేని హనుమకొండ కొత్త బస్ స్టేషన్ నిర్మాణం
Kalvala Project | ‘కల్వల’పై పట్టింపేది?.. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టుపై నిర్లక్ష్యం.. మూడేళ్లయినా మరమ్మతులు శూన్యం
Sandeep Kumar: 400మీటర్ల స్ప్రింట్‌లో వరల్డ్ రికార్డు.. సందీప్ కుమార్‌కు స్వర్ణ పతకం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

