సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. ఓ వివాహితను బ్లాక్మెయిల్ చేసి.. రూ. 3 లక్షలు కాజేశారు. గృహిణికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయంటూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సందేశం వచ్చింది. ఆ లింక్‌ను క్లిక్ చేయగానే..
డిజిటల్ మోసం కేసులో రూ.5.4కోట్లు లూటీ చేసిన హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు అంతర్జాతీయ సైబర్ దొంగలను రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. వీరి ద్వారా పలు అంతర్జాతీయ ఫ్రాడ్ �
iPhone | న్యూఢిల్లీ, జూలై 16: సైబర్ మోసాలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో మోసగాళ్ల వలకు చిక్కకుండా ఉండేందుకు ఐఫోన్ వినియోగదారులకు యాపిల్ సంస్థ పలు సూచనలు చేసింది. ఈ మేరకు కంపెనీ సెక్యూరిటీ డాక్యుమెంట్‌ను �
ఒకప్పుడు ఇంటి గుట్టు ఈశ్వరుడికి కూడా తెలిసేది కాదు. అవతార పురుషుడైన రాముడికి కూడా రావణుడి ప్రాణం ఎక్కడుందో తెలుసుకోవడానికి విభీషణుడి మాట సాయం అవసరమైంది. అప్పట్లో సమాచారం అంత పకడ్బందీగా ఉండేది.
సైబర్ నేరగాళ్లు ఫొటోలు, వీడియోల కింద లింకులు జోడించి వాట్సాప్, ఫేస్‌బుక్‌లను హ్యాక్ చేస్తున్నారు. ఈ తరహా మోసాలపై ప్రతి రోజు మూడు, నాలుగు ఫిర్యాదులు సైబర్ ఠాణాల్లో నమోదవుతున్నాయి.
సోషల్ మీడియా ఎంత వేగంగా విస్తరిస్తున్నదో.. అంతే వేగంతో సైబర్ నేరాల ఉచ్చులో యువత పడిపోతున్నారని సీఐడీ ఎస్పీ లావణ్య సూచించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.
సైబర్ నేరగాళ్లు తాము సీబీఐ అధికారులమంటూ వీడియో కాల్ చేసి లక్నోకు చెందిన ప్రముఖ కవి, ప్రగతిశీల రచయిత నరేశ్ సక్సేనాను ఆరు గంటలపాటు డిజిటల్ అరెస్ట్ చేశారు. కొన్ని గంటలపాటు ఆయన గది నుంచి బయటకు రాకపోవడం�
‘మీ పేరు మీద డ్రగ్స్ సరఫరా జరుగుతోందం’టూ నగరవాసిని సైబర్ నేరగాళ్లు బెదిరించడమే కాకుండా అతడి ఖాతా నుంచి రూ. 18 లక్షలు స్వాహా చేశారు. అయితే తనకు జరిగిన మోసాన్ని పసిగట్టిన బాధితుడు.. పోలీసులకు ఫిర్యాదు చేయగ�
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో ఓ బ్యాంకు మేనేజర్ చిక్కుకున్నాడు. నాగర్‌కర్నూల్‌లోని ఓ ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తున్న ఆయన ఫోన్‌కు వారం క్రితం మెసేజ్ రూపంలో ఓ లింక్ వచ్చింది.
మీ మీద కేసు నమోదైంది.. వారెంట్ ఇష్యూ అయింది మిమ్మల్ని అరెస్టు చేయడానికి మా పోలీసులు వస్తున్నారు.. వెంటనే లొంగిపోండి.. అంటూ డీజీపీ పేరుమీద ఓ ప్రముఖుడికి కాల్.. మీపై అనుమానం ఉంది.
తెలంగాణ పోలీస్ శాఖ సాంకేతిక వ్యవస్థలోని కీలక సమాచారంతా అంగ ట్లో సరుకుగా మారింది. డాటాబేస్ నుంచి నేరస్తుల సమాచారం మొదలు.. మహిళలు, పోలీస్స్టేషన్ల మెట్లెక్కిన బాధితుల వ్యక్తిగత వివరాలు సైబర్ నేరగాళ్ల చ