దుబాయ్‌లో వివిధ పనులు చేసే భారతీయులకు డబ్బు ఆశ చూపి.. వాళ్ల బంధువులు, తెలిసిన వారి పేర్లతో సైబర్‌నేరగాళ్లు బ్యాంకు ఖాతాలు తెరిపిస్తున్నారు. ఆ బ్యాంకు ఖాతాలనే సైబర్‌నేరాలకు ఉపయోగిస్తున్నారు. కమీషన్లకు ఆశ
దుబాయ్‌లో వివిధ పనులు చేసే భారతీయులకు డబ్బు ఆశ చూపి వాళ్ల బంధువులు, తెలిసిన వారి పేర్లతో సైబర్‌నేరగాళ్లు బ్యాంకు ఖాతాలను తెరిపిస్తున్నారు. ఈ బ్యాంకు ఖాతాలనే సైబర్‌నేరాలకు ఉపయోగిస్తున్నారు.
దేశ వ్యాప్తంగా నకిలీ ఖాతాలు తెరిచి సైబర్మోసాలకు పాల్పడుతున్న పలువురు నిందితులను సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను సోమవారం నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించార
Cyber Crime | తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. సీఎస్ శాంతి కుమారి ఫొటోను డీపీగా ఉంచి పలువురికి మేసేజ్‌లు, ఫోన్లు చేశారు.
మీ పేరుతో వచ్చిన ఫెడెక్స్ కొరియర్లో డ్రగ్స్, గడువు తీరిన ఏడు పాస్‌పోర్టులు ఉన్నాయంటూ ముంబై సైబర్‌క్రైమ్ ఆఫీసర్స్ పేరుతో బెదిరించిన సైబర్‌నేరగాళ్లు ఓ మాజీ ఉద్యోగి నుంచి ఆన్లైన్ ద్వారా రూ.50 లక్షలు
‘నకల్ మార్నెకో బీ అకల్ రహనా’ అన్నది ఉర్దూ సామెత. కాపీ కొట్టడానికి కూడా తెలివి ఉండాలన్నది దీని సారాంశం. చిన్న లాజిక్ మిస్ అయిన సైబర్ నేరగాళ్లు పప్పులో కాలేశారు. కాంగ్రెస్ అభ్యర్థులుగా ప్రకటించిన వా�
రాష్ట్రంలో లోక్‌సభకు పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులకు సైబర్ నేరగాళ్లు ఝలక్ ఇచ్చారు. ఏఐసీసీ కార్యాలయం నుంచి అం టూ గాంధీభవన్‌కు ఫోన్‌చేసి ఎంపీ అభ్యర్థుల వివరాలను సేకరించారు.
మహబూబాబాద్‌కు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి ఫేస్బుక్ ఖాతా నుంచి ఇటీవల రోజూ అశ్లీల వీడియోలు, ఫొటోలు పోస్టవుతుండటంతో బంధుమిత్రులంతా ఆయనను తిట్టిపోస్తున్నారు.
Beware Of Fraud Calls | కేంద్ర టెలి కమ్యూనికేషన్ శాఖ(డీవోటీ) పేరుతో వచ్చే కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను ఆ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు పలు సూచనలు చేసింది. మొబైల్ నంబర్లు(కనెక్షన్లు) తొలగిస్తామని, మీ నంబర్ కొన
సైబర్ నేరగాళ్లు ప్రైవేటు బ్యాంకుల ఖాతాదారులనే లక్ష్యంగా పెట్టుకుంటున్నారని, ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా సూచించారు.
నగరానికి చెందిన 29 ఏండ్ల యువకుడు తన అవసరం నిమిత్తం లోన్ యాప్ ద్వారా కొంత రుణం తీసుకొని.. తిరిగి రుణం చెల్లించాడు. అయితే, రుణ యాప్ రికవరీ ఏజెంట్లు ఫోన్‌చేసి.. నీవు ఇంకా రూ. 95,500 చెల్లించాల్సి ఉంది.. అంటూ ఒత్తిడ�
రివ్యూస్ రాయాలంటూ.. పార్ట్ టైమ్ ఉద్యోగాల పేరిట నగరానికి చెందిన ఓ వ్యక్తిని బురిడీ కొట్టించారు సైబర్‌నేరగాళ్లు. డ్రీమ్ డెవలప్మెంట్ పేరుతో రూపొందించిన గ్రూప్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగాల గురించి తొలు�