తెలంగాణ కేడర్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్లు నవీన్‌మిట్టల్, దాన కిశోర్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగోన్నతి కల్పించింది. ఈ మేరకు సోమవారం సీఎస్ కే రామకృష్ణారావు ఉత్తర్వులు జారీచేశారు.
పరేడ్ గ్రౌండ్లో జనవరి 13 నుంచి 15 వరకు 7వ ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్-2025(kite festival) జరుగనున్నదని చీఫ్ సెక్రటీర రామకృష్ణారావు తెలిపారు.
సమాచార పౌరసంబంధాలశాఖ జాయింట్ డైరెక్టర్ కన్నెకంటి వెంకటరమణ రచించిన ‘జెవెల్స్ ఆఫ్ అసఫ్ జాహీస్-ది గ్లోరీ ఆఫ్ వరంగల్' అనే పుస్తకాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు బుధవారం సచ
ఉద్యోగుల ఆరోగ్య పథకం విధివిధానాలు ఏర్పాటు చేసి ఈహెచ్ఎస్ అమలు చేయాలని టీజీఈజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ డిమాండ్ చేశారు. గురువారం సీఎస్ రామకృష్ణారావును కలిసి వినతిపత్రం అందజేశారు.
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుం డా వర్షాలు మరో మూడు రోజులు కొనసాగుతాయని వాతావరణశాఖ తెలిపిం ది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
కోర్టు ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విచారణకు హాజరు కాకపోవడంపై హైకోర్టు మండిపడింది. రాష్ట్రవ్యాప్తంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల చట్టంలోని సెక్షన్ 22ఏ కింద నిషేధిత జాబితాలో చేర్చిన లక్
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదిక పూర్తిగా ఏకపక్షమని తేలిపోయింది. అసెంబ్లీలో చర్చ సందర్భంగా సభ్యులు వెల్లడించిన అనేక విషయాలు రిపోర్టులోని డొల్లతననాన�