‘కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ప్రాధాన్యంగా సాగునీటి అవసరాలు తీర్చడం.. ఫలితంగా పంటల దిగుబడులు పెరిగి రైతుల సంపద సృష్టి జరగాలన్నది ప్రధాన ఉద్దేశం. మలి ప్రాధాన్యంగా భూగర్భ జలాలు పెరిగి తాగునీటి అవసరాలు తీరడం.
ప్రజలపైన ఎలాంటి పన్నుల భారం వేయకుండా ప్రభుత్వ అవసరాలను, ఆలోచనలను దృష్టి లో ఉంచుకొని అన్ని శాఖల్లో ప్రత్యామ్నాయ ఆదాయం పెంపుపై అధికారులు దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార సూ చించారు.