Home
Telangana
Ramakrishna Rao Revealed That A 100 Day Plan Will Be Prepared For The Implementation Of Welfare And Development Programs
వందరోజుల ప్రణాళికను సిద్ధం చేయండి : సీఎస్
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రా ష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అ మలుపై వంద రోజుల కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వెల్లడించారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 26(నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై వంద రోజుల కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వెల్లడించారు. గురువారం సచివాలయంలో ఆయన ప్రత్యేక సమావేశంలో మాట్లాడారు. వంద రోజుల కార్యక్రమంపై 28న నిర్వహించే కార్యదర్శుల సమావేశానికి సీఎం హాజరవుతారని తెలిపారు. మార్చి 1న జిల్లా కలెక్టర్ల సమావేశం ఉంటుందని వెల్లడించారు.
మార్చి 2నుంచి జూన్ 9 వరకు వివిధ అభివృద్ధి పనులపై ప్రతి శాఖ తమ ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు. స్పెషల్ సీఎస్‌లు జయేశ్ రంజన్, వికాస్‌రాజ్ , సీవీ ఆ నంద్, సంజయ్‌కుమార్, మహేశ్ దత్ ఎకా, సబ్యసాచి ఘోష్, నవీన్ మిట్టల్, దాన కిశోర్, అహ్మద్ నదీమ్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

