Jr NTR | ఎన్టీఆర్ భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స.. ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు!
టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సికింద్రాబాద్లోని కిమ్స్ (KIMS) ఆస్పత్రి వైద్యులు అధికారిక హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఇటీవల భుజానికి గాయపడిన ఎన్టీఆర్కు కిమ్స్ ఆస్పత్రిలో వైద్యులు విజయవంతంగా ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ (Arthroscopic Surgery) నిర్వహించారు.
Jr NTR | టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సికింద్రాబాద్లోని కిమ్స్ (KIMS) ఆస్పత్రి వైద్యులు అధికారిక హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఇటీవల భుజానికి గాయపడిన ఎన్టీఆర్కు కిమ్స్ ఆస్పత్రిలో వైద్యులు విజయవంతంగా ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ (Arthroscopic Surgery) నిర్వహించారు. ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్లు డాక్టర్ ఆర్.ఏ. పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ నితిన్ బెజ్జంకి, డాక్టర్ మధుసూదన్ రావు మరియు డాక్టర్ శ్రీనివాస రావు సూరపనేని ఆధ్వర్యంలోని నిపుణులైన వైద్యుల బృందం ఈ శస్త్రచికిత్సను విజయవంతం చేసినట్లు మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సాంబిత్ సాహు వెల్లడించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు.
వైద్యుల పర్యవేక్షణలో ఆయన త్వరలోనే ప్రత్యేక పునరావాస కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. అన్ని జాగ్రత్తలతో రాబోయే 2 నుంచి 3 నెలల వ్యవధిలో ఆయన పూర్తిగా కోలుకుని తన సాధారణ దినచర్యకు తిరిగి వస్తారని వైద్యులు ప్రకటించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కుమ్మరులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.300 కోట్ల బడ్జెట్ కేటాయించాలి’
Plague | ప్లేగు భయంతో రూ.300 కిట్ విక్రయాలు.. వైద్య నిపుణుల హెచ్చరిక..
Twisha Sharma | త్విషా శర్మ మృతి కేసు.. సీబీఐ, గిరిబాలా సింగ్కు సుప్రీంకోర్టు నోటీసులు
AP Minister | పొత్తులో జనసేనకు సీటు.. కంటతడి పెట్టుకున్న ఏపీ మంత్రి
‘కోయ ఆదివాసీ గిరిజన గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

