HomeTelanganaIas Arvind Kumar Under Investigation In Formula E Race Case
అరవింద్కుమార్పై విచారణకు అనుమతించండి
ఫార్ములా ఈ-రేస్ కేసులో ఐఏఎస్ అరవింద్కుమార్పై విచారణకు అనుమతి కోరుతూ డీవోపీటీకి సీఎస్ రామకృష్ణారావు బుధవారం లేఖ రాశారు.
ఫార్ములా ఈ-రేస్ కేసులో డీవోపీటీకి సీఎస్ లేఖ
హైదరాబాద్, డిసెంబర్ 3(నమస్తే తెలంగాణ): ఫార్ములా ఈ-రేస్ కేసులో ఐఏఎస్ అరవింద్కుమార్పై విచారణకు అనుమతి కోరుతూ డీవోపీటీకి సీఎస్ రామకృష్ణారావు బుధవారం లేఖ రాశారు. అనుమతి రాగానే ఏసీబీ చార్జిషీట్ దాఖలు చేయనున్నట్టు తెలిసింది.