హైదరాబాద్ : సంక్రాంతి సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జనవరి 13 నుంచి 15 వరకు 7వ ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్-2025(kite festival) జరుగనున్నదని చీఫ్ సెక్రటీర రామకృష్ణారావు తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, హైడ్రా అధికారులు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పునరుద్ధరించిన చెరువుల వద్ద ఈ ఉత్సవాలను కూడా నిర్వహించాలన్నారు. ఏర్పాట్లలో ఎలాంటి లోటు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
ఇవి కూడా చదవండి..
Naga Chaitanya | సమంత-శోభితతో నాగ చైతన్య క్యూట్ పిక్.. నెట్టింట తెగ వైరల్
Gulmarg | స్కీయింగ్ సిటీపై మంచు దుప్పటి.. శీతల వాతావరణాన్ని ఆస్వాదిస్తున్న టూరిస్ట్‌లు
Singapore | సింగపూర్‌లో చర్చిలో ఫేక్ బాంబు.. భారత సంతతి యువకుడిపై కేసు నమోదు