పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి: టీఎన్జీవో
ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని టీఎన్జీవో కేంద్ర సంఘం డిమాండ్ చేసింది. పీఆర్సీ, డీఏలు, హెల్త్‌కార్డులు, పెండింగ్ బిల్లులు వంటి సమస్యలను పరిష్కరించాలని కోరింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని టీఎన్జీవో కేంద్ర సంఘం డిమాండ్ చేసింది. పీఆర్సీ, డీఏలు, హెల్త్‌కార్డులు, పెండింగ్ బిల్లులు వంటి సమస్యలను పరిష్కరించాలని కోరింది. మంగళవారం సం ఘం నేతలు సీఎస్ రామకృష్ణారావును సచివాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించా రు. టీఎన్జీవో అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఎస్ఎం హుస్సేనీ ముజీబ్, అసోసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు, కోశాధికారి ముత్యాల సత్యనారాయణగౌడ్, సిటీ అధ్యక్షుడు కస్తూరి శ్రీకాంత్ వినతిపత్రం సమర్పించిన వారిలో ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

