చేర్యాల, మే 16 : సిద్దిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చేర్యాల మండలంలోని వీరన్నపేటకు చెందిన ఆరెళ్ల రవి(40) అనే గీత కార్మికుడు తాటి చెట్టు పై నుంచి పడి సోమవారం మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.
రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయం వద్ద 28 రోజుల వయసుగల బాబును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ పట్టణంలోని శాంతినగర్ చెందిన లావణ్య ఇద్దరు కుమారులతో కలిసి �
జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్‌తో ఓ రైతు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గణపురం మండలం బస్వరాజుపల్లెకు చెందిన సంపత్ నాలుగు ఎకర�
రామాయంపేట, మే 15 : మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల పెద్దమ్మ దేవాలయంలో దుండగులు శనివారం అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామంలోని పెద్దమ్మ దేవాలయంలో గుర్తు తెలియని దుండగలు
మంచిర్యాల : నకిలీ విత్తనాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లాలోని కన్నెపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఎల్లారం చర్లపల్లి గ్రామ శివారు నుంచి ఇద్దరు వ్యక్తులు నకిలీ పత్తి విత్తనాలు సరఫరా చేస్తున్�
జయశంకర్ భూపాలపల్లి : జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో భార్య తో గొడవపడి భర్త దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో భార్య రాజ్యలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. జమ్మికుంట మండల�
కూతురు పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ గొడవ చేస్తున్నారు ఇద్దరు వ్యక్తులు. వాళ్లు గొడవ చేస్తుండటం చూసిన వధువు తల్లి.. అక్కడకు చేరుకుంది. ఆ ఇద్దర్నీ డ్యాన్స్ చేయొద్దని రిక్వెస్ట్ చేసింది. దాంతో కోపం తెచ్చుకున్న �
పరిగి టౌన్, మే 13 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్‌కు గురై యువకుడు మృతిచెందిన ఘటన వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై విఠల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్
సంగారెడ్డి అర్బన్, మే 13 : టీప్పర్ ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం కంది మండల కేంద్రంలో చోటు చేసుకుంది. సంగారెడ్డి రూరల్ ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కంది గ్రామానికి చెందిన
పెద్దఅంబర్‌పేట, మే 13 : ముందు వెళ్తున్న కంటైనర్‌ను వెనుక నుంచి బైక్ ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. సీఐ వాసం స్వామి వివరాల �
ప్రస్తుతం మార్కెట్లో అత్యంత ఖరీదైన వస్తువు ఏంటి? అంటే టక్కున చాలా మంది చెప్పే సమాధానం నిమ్మకాయలు. ప్రస్తుతం కేజీ నిమ్మకాయలు రూ.90 పైగా ధర పలుకుతున్నాయి. ఈ క్రమంలోనే కొంతమంది దుండగులు మార్కెట్లో నిమ్మకాయ
సిరిసిల్ల రూరల్, మే 13 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సిరిసిల్లలోని బీవై నగర్లో మరమగ్గాల ఖార్ఖానాలో విద్యుత్ షాక్ గురై జక్కని నారాయణ (55) అనే కార్మికుడు మృతి చెందాడు. స్థానిక బీవై నగర్‌లోని హనుమండ్ల రాంన�
రంగారెడ్డి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మూడేళ్ల బాలిక (కుట్టి )మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల �
రోడ్డుపై వెళ్లే సమయంలో ఒక్కోసారి అర్జెంటుగా వెళ్తుంటాం. హారన్ కొట్టి వేగంగా ముందుకు వెళ్లడానికి ప్రయత్నిస్తాం. అదే మాదిరి ముందుకు వెళ్లడానికి ప్రయత్నించిన ఒక వ్యక్తిని కాల్చి చంపాడు ఒక దుర్మార్గుడు. ఈ �
కుత్బుల్లాపూర్,మే12 : ఇంటి ముందు ఉన్న నీటి సంపులో ప్రమాదవశత్తు పడి రెండేళ్ల బాలుడు మృతి చెందిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ రాంబాబు తెలిపిన వివరాల ప్రకార�