ములుగు, మే 22 : విహారం కాస్తా విషాదంగా మారింది. ఈత సరదా రెండు జీవితాలను బలితీసుకుంది. ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డ విషాదకర సంఘటన సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని కొండపోచమ్మ రిజర్వాయర్లో ఆద�
హైదరాబాద్ : బేగంబజార్ కులోన్మాద హత్య కేసులో ఆరుగురిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నీరజ్ అనే యువకుడిని దారుణంగా శుక్రవారం రాత్రి హత్య చేసిన విషయం తెలిసిందే. హత్య కేసులో అభినందన్, విజయ్, సంజయ్, ర�
హైదరాబాద్ : భద్రాద్రి సీతారామ ప్రాజెక్టు కాలువలో పడి ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. జూలూరుపాడు మండలం భోజ్యాతండా వద్ద ఘటన చోటు చేసుకున్నది. స్నానం కోసం కాలువలో దిగి ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. గల్లంతైన
ఊట్కూరు (మహబూబ్నగర్) : పాము కాటుకు చిన్నారి మృతి చెందిన సంఘటన నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం చిన్న పొర్ల గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మహమ్మద్ సలాం, ఆశాబీ
ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సిరోల్ పోలీస్స్టేషన్లో అరెస్ట్ కు సంబంధించిన వివరాలను జిల్లా అడిషనల్ ఎస్పీ యోగేశ్ గౌతం శుక్ర�
చౌటకూర్, మే20 : లారీ కింద పడి ఓ డ్రైవర్ మృతి చెందిన విషాదకర సంఘటన తాడ్దాన్ పల్లి గ్రామ శివారులో గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి ఉమ్మడి పుల్కల్ ఎస్ఐ కుమార గణేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్న
కొన్ని సార్లు వాస్తవాలు మనం చదివే కథల కన్నా వింతగా అనిపిస్తాయి. తాజాగా అమెరికాలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. కొంతకాలం క్రితం ‘‘మీ భర్తను ఎలా చంపాలి?’’ అనే పుస్తకం రాసిన ఒక రచయిత్రి.. ఇప్పుడు భర్తను చంపిన కే
నారాయణఖేడ్, మే 19 : జనాలు ఎక్కువగా ఉన్న ప్రదేశాలను ఎంచుకుని మహిళల వద్ద నుంచి నగదు, నగలను దొంగిలిస్తున్న మహిళను సీసీ కెమెరాల సహాయంతో సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ వెంకట్
రాజన్న సిరిసిల్ల : ఈత సరదా ఇద్దరి ప్రాణాల మీదకు తెచ్చింది. ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు చెరువులో గల్లంతయ్యారు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని గంభీరావుపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరక�
ఆదిలాబాద్ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నేరడుగొండ వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే..నేరడిగొండ మండలం కుప్టౌ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొన�
బంజారాహిల్స్,మే 18: ఇంట్లో ఆడుకుంటున్న ఓ రెండేళ్ల చిన్నారిపై ప్రమాదవశాత్తు టీవీ పడడంతో దుర్మరణం పాలయిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారా�
రెండ్రోజుల క్రితమే పెళ్లి చేసుకున్న ఒక యువకుడికి దారుణమైన అనుభవం ఎదురైంది. పెళ్లి సమయంలో తనకు ఇచ్చిన బహుమతులను ఓపెన్ చేస్తుండగా ఘోరం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్లోని నవసారి జిల్లాలో మి
వరంగల్ : జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ బోల్తాపడి ఐదుగురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఈ విషాదకర ఘటన ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..ఖానాప�
రాయికోడ్,మే 17 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో ఒ వ్యక్తి మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం సింగితం గ్రామంలో చోటు చేసుకుంది. ఏఎస్ఐ వీరేశం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ�