రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి
Road accident | విద్యుత్ పరికరాల కొనుగోలుకు వెళ్లిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన పల్నాడుజిల్లాలో చోటు చేసుకుంది.
అమరావతి : విద్యుత్ పరికరాల కొనుగోలుకు వెళ్లిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన పల్నాడుజిల్లాలో చోటు చేసుకుంది. సత్తెనపల్లి – గుంటూరు ప్రధాన రహదారి కంటేపూడి నలంద కళాశాల వద్ద ద్విచక్ర వాహనాన్ని బొలేరో వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న పేరేచర్ల, క్రోసూరు మండలాలకు చెందిన అజయ్, మున్నా మృతి చెందారు. పేరేచర్లలో విద్యుత్ సామాగ్రి కొనుగోలు చేసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు.
స్థానికుల సమాచారం మేరకు సత్తెనపల్లి రూరల్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వారు వివరించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

