జిల్లాలో పత్తి రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. పత్తి విక్రయించే సమయంలో ఏదో ఒక కొర్రీలు పెట్టిన సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) డబ్బులు చెల్లించడంలోనూ తీవ్ర ఇబ్బందులు పెడుతున్నది.
రైతులకు అందుబాటులో ఉంటూ వారి పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామాల్లో పత్తిమిల్లుల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. దీనినే ఆసరాగా భావించిన పత్తిమిల్లు యాజమాన్యం రైతులను పట్ట�
సీసీఐ అధికారులు క్వింటాలు పత్తికి రూ.50 తగ్గించడంపై రైతులు రోడ్డెక్కారు. గురువారం బేల అంతర్రాష్ట్ర రహదారిపై బైఠాయించి సీసీఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్నాకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలుపడంతో కి�
గిట్టుబాటు ధర కల్పించాలంటూ ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో పత్తి రైతులు గురువారం ఆందోళన చేపట్టారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పత్తి ధర రూ.50 తగ్గించడంపై వారు జాతీయ రహదారిపై బైఠాయించారు.
“ఆరుగాలం శ్రమించి పండించిన పత్తిని ఓ రైతు జిన్నింగ్ మిల్లులో అమ్మేందుకు తీసుకువచ్చాడు. అధికారి పత్తిలోని తేమను పరీక్షించాడు. తేమ శాతం ఎక్కువగా ఉంది సీసీఐ ద్వారా కొనలేమని చెప్పాడు. అంతలోనే పక్కనున్న దళ�
ఈ ఏడాది ఖమ్మం జిల్లాలో భారత పత్తి సంస్థ(సీసీఐ) కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ కొనుగోళ్లు మాత్రం తూతూమంత్రంగానే జరిగాయి. ప్రైవేట్ మార్కెట్లో రైతులకు మద్దతు ధర లభించడం లేదని ప్రభుత్వమే సీసీఐ కే�
జనగామ జిల్లాలో దళారుల చేతిలో పత్తి రైతు చిత్తవుతున్నాడు. రెక్కలు ముక్కలు చేసుకొని పంట పండించిన అన్నదాత అడుగడుగునా వంచనకు గురవుతున్నాడు. ఒకపక్క తేమ పేరుతో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అధికారుల
జిల్లాలో గత రెండు, మూడు రోజులుగా వాతావరణంలో ఏర్పడిన మార్పుతో పత్తి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. ముసురు కురువడం వల్ల చేనుపై ఉన్న పత్తి నల్లబారుతున్నది. మరికొన్ని గ్రామాల్లో మోస్తరు వర్షం కురువడం�
ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులు సీసీఐ తీరుతో ఆందోళన చెందుతున్నారు. మునుగోడు మండ లం కొంపెల్లి గ్రామంలో గల జేబీ పత్తి మిల్లు యాజమాన్యం తేమ సాకుతో ఒక్కొక్క ట్రాక్టర్కు సుమారుగా 80నుంచి 200 కిలోల వరుకు తరు
సీసీఐ కేంద్రాలకు పత్తిని విక్రయానికి తీసుకొచ్చే రైతులను తేమ శాతం, నిబంధనల పేరుతో ఇబ్బంది పెట్టొద్దని, నాణ్యమైన పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి ఆదేశించారు.
పత్తి కొనుగోళ్లు చేయ కపోవడంతో రైతులు మూడు రోజులుగా అవస్థలు పడుతున్నా రు. అడ్డాకుల మండలంలోని ఎస్ఎస్వీ కాటన్ మిల్లు వద్ద ఏర్పా టు చేసిన కేంద్రానికి శనివారం రైతులు పత్తి లోడుతో వచ్చారు. అప్పటి నుంచి కొన�
ఆరుగాలం కష్టపడి తెల్లబంగారాన్ని పండించిన రైతు తెల్లబోయిండు.. అప్పుసప్పు చేసి భూమిని చదును చేసి విత్తనాలు, ఎరువులను తెచ్చి సాగు చేస్తే.. ఆరంభంలోనే వరుణుడు షాక్ ఇచ్చిండు.. అంతంత మాత్రంగానే కురిసిన వానలకు చ
పత్తి రైతులు దుఃఖంలో మునిగిపోతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొంది. సీజన్ ప్రారంభంలో పడిన వర్షాలను చూసి మంచి దిగుబడి వస్తుందని ఆశపడినా..ఎడతెరిపి లేకుండా పడి�