ప్రతి పంటకూ బోనస్ ఇచ్చి రైతులను ఆదుకుంటామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాటలు అధికారంలోకి వచ్చాక బోగస్ అయ్యాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు విమర్శించారు.
కాంగ్రెస్ చెప్పిన మార్పు అంటే ఏదో జరుగుతుందనుకొని అనుకున్నామని, తీరా ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మోసపోయి గోస పడుతున్నామని పత్తి రైతులు, ఖమ్మం ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.
వానకాలం పత్తి పండించిన రైతులు పరేషాన్లో ఉన్నారు. ఈసారి అధిక వర్షాలకు పత్తి పంట బాగా దెబ్బతిని దిగుబడులు తగ్గాయి. ప్రస్తుతం పత్తి పంట చేతికి రాగా, రైతులకు కూలీల కొరత వేధిస్తున్నది. కూలీలు దొరక్క కర్ణాటక, �
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి యార్డు సందర్శనకు వచ్చిన సీసీఐ అధికారులపై పత్తి రైతులు సోమవారం తిరగబడ్డారు. ఖమ్మం ఏఎంసీలో సీసీఐ కేంద్రం ఏర్పాటు చేయడం లేదని, అనేక కొర్రీలు పెట్టి తమను నిలువు దోపీడీ చేస్తు
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి యార్డు సందర్శనకు వచ్చిన సీసీఐ అధికారులపై పత్తి రైతులు సోమవారం తిరగబడ్డా రు. కాగా ఇదే జిల్లా తిరుమలాయపాలెంలో పత్తి మిల్లుకు తాళం వేసి రైతులు నిరసన తెలిపారు.
పత్తి చేన్లు దిగుబడి లేక తెల్లబోతున్నాయి. వాతావరణ పరిస్థితులు రైతులను కుంగదీస్తున్నాయి. సీజన్ ప్రారంభంలో పడిన వర్షాలను చూసి మంచి దిగుబడి వస్తుందని ఆశపడినా.. ఎడతెరిపి లేకుండా పడిన ముసురుతో పంటలు దెబ్బత�
జిల్లాలో పత్తి రైతుల పరిస్థితి ముందు నుయ్యి...వెనుక గొయ్యిలా మారింది. కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తర బడిగా ట్రాక్టర్లు, వ్యాన్ల ద్వారా నిరీక్షిస్తున్నా పట్టించుకోని అధికారులు.. దళారుల వాహనాలు వస్తే మాత్�
సీసీఐ మద్దతు ధర క్వింటా రూ.7,521 పలుకుతుండగా.. 9 శాతం తేమ కలిగిన పంటను రూ.6,900 చొప్పున కొనుగోలు చేయడం, అక్కడున్న మార్కెటింగ్ శాఖ అధికారులు ఏమీ పట్టించు కోకపోవడంపై కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశార
పత్తి పంట ను ఎలాంటి టార్గెట్ లేకుండా సీసీఐ అధికారులు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని పత్తి రైతులు మంగళవారం సాయంత్రం యరగండ్లపల్లిలోని శ్రీలక్ష్మీనర్సింహ స్వామి కా�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతలు అగచాట్లు పడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనేవారు లేక.. కొన్నా గిట్టుబాటు ధర దక్కక ఇబ్బందులు పడుతున్నారు. పెట్టిన పెట్టుబడి రాక ఆందో�
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఎదుట పత్తి రైతులు ఆందోళనకు దిగారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లోనే సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని, జెండా పాట లేకుండా.. తేమ శాతం నిబంధనలు సడలించి పత్తి కొనుగోళ్లను వేగవంత�
పత్తి రైతు చిత్తవుతున్నాడు. ఊహించని విధంగా పంట దిగుబడి తగ్గిపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. నిరుడుతో పోల్చితే 4శాతం వరకు (3 లక్షల బేళ్లు) పత్తి ఉత్పత్తి తగ్గినట్టు వ్యవసాయ శాఖ అంచనా వేసింది.
అన్నదాతలకు బీఆర్ఎస్ ఎప్పుడూ బాసటగా నిలుస్తుందని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ పేర్కొన్నారు. వారి సమస్యల పరిష్కారం కోసం నిత్యం పాటుపడుతుందని, అందుకోసం ఎల్లవేళలా పోరాడు�
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పరిధిలోని పత్తి యార్డుకు రెండో రోజు మంగళవారం సైతం పత్తి పోటెత్తింది. జిల్లా రైతాంగంతోపాటు పొరుగున ఉన్న భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల నుంచి రైతులు సుమారు 20 �