పథకాలు అమలు చేయక, పంటను కొనక గోసపుచ్చుకుంటున్న కాంగ్రెస్ సర్కారు తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తమను కంటికి రెప్పలా చూసుకున్న కేసీఆర్ పాలనే మళ్లీ రావాలని కోరుకుంటున్నారు.
శనివారం ఆదిలాబాద్ జిల్లా ముక్రా(కే)లో కేసీఆర్ చిత్రపటానికి పత్తి రైతులు ఇలా దూదిపూలతో అభిషేకం చేశారు.