America Coronavirus | అమెరికాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. గత వేవ్‌ల కంటే అమెరికాలో మూడు రెట్లు అధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. రోజువారీ కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదు
Punjab | కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. నేటి నుంచి జనవరి 15వ తేదీ వరకు రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. స్కూళ్లు, కాలే�
SHAR Corona | శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం (షార్)లో కరోనా కలకలం సృష్టించింది. ఇద్దరు వైద్యులతో సహా 12 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. గత నెల 27వ తేదీ నుంచి వరసగా కేసులు
Coronavirus | దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 37,379 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 124 మంది మరణించారు. మరో 11,007 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో
Britain Nurse | కరోనా సోకడంతో కోమాలోకి వెళ్లిన ఓ నర్సుకు వైద్యులు ప్రయోగాత్మకంగా ‘వయాగ్రా’ మందు ఇవ్వడంతో 28 రోజుల తర్వాత ఆమె మేల్కొంది. బ్రిటన్‌లోని లికోన్షైర్కు చెందిన 37 ఏండ్ల మోనికా అల్మెడాకు కొవిడ్ సోకడంతో
Cordelia Cruise | కార్డిలియా క్రూయిజ్ అనే భారీ నౌకలో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆ క్రూయిజ్‌లో ప్రయాణిస్తున్న 2 వేల మంది తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 2 వేల మందితో కార్డిలియా క్రూయిజ్ ముంబై �
Coronavirus | పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. బెంగాల్లో గడిచిన 24 గంటల్లో 100 మంది వైద్యులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కాగా బీహార్‌లో గత రెండు రోజుల్లో
Minister Harish Rao | కరోనా మహమ్మారి పట్ల వ్యాక్సిన్ ఒక రక్షణ కవచంలా పని చేస్తోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. వ్యాక్సిన్ తీసుకోకపోతేనే సమస్య.. తీసుకుంటే భద్రత ఉంటుందని స్
Mansukh Mandaviya| కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆదివారం అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా రాష్ట్రాల్లో కరోనా కేసుల తీవ్రత
mrunal thakur | బాలీవుడ్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే చాలామంది సినీ ప్రముఖులు కరోనా బారినపడ్డారు. కరీనా కపూర్, మలైకా అరోరా, అర్జున్ కపూర్ సహా ఇంకా చాలా మంది ఈ వైరస్ బారిన పడ్డారు. ఇప్పుడు మరో �
Vishwak sen tested positive for COVID19 | కరోనా వైరస్ మళ్లీ టాలీవుడ్‌పై తన సత్తా చూపిస్తుంది. మెల్లమెల్లగా మళ్లీ ఇక్కడ కేసులు పెరుగుతున్నాయి. మొన్నటికి మొన్న మంచు మనోజ్ తనకు పాజిటివ్ వచ్చిందని.. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నానంటూ ట�
Omicron | మహారాష్ట్రను ఒమిక్రాన్ వేరియంట్ అతలాకుతలం చేస్తున్నది. నిన్నటి వరకు ఒక్క మహారాష్ట్రలోనే 450 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేకున్నా.. 141 మందికి ఒమిక�
Omicron Variant | ‘ఒమిక్రాన్ వేరియంట్ ప్రకృతి అందించిన కరోనా టీకా’ అని కొంత మంది శాస్త్రవేత్తలు, వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ప్రమాదకరమైన డెల్టా వేరియంట్ కంటే ఇది వేగంగా వ్యాపిస్తూ, దాని స్థానాన్ని ఆక్రమిస్త�