mrunal thakur | బాలీవుడ్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే చాలామంది సినీ ప్రముఖులు కరోనా బారినపడ్డారు. కరీనా కపూర్, మలైకా అరోరా, అర్జున్ కపూర్ సహా ఇంకా చాలా మంది ఈ వైరస్ బారిన పడ్డారు. ఇప్పుడు మరో హీరోయిన్ కూడా కొవిడ్ బారిన పడింది. షాహిద్ కపూర్ హీరోగా నటించిన జెర్సీ సినిమాలో హీరోయిన్గా నటించిన మృణాల్ ఠాకూర్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. పైగా ఈమెకు ఒమిక్రాన్ వేరియెంట్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈమె ఆరోగ్యం బాగానే ఉంది. ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకుంటుంది జెర్సీ హీరోయిన్. ఈమెతో పాటు నోరా ఫతేహి కూడా కరోనా బారిన పడింది.
ఈ మధ్య కాలంలో ఎక్కువగా సినీ ప్రముఖులు కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఇండస్ట్రీతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో హీరో హీరోయిన్లు, నటీనటులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలో మంచు మనోజ్, విశ్వక్ సేన్ లాంటి హీరోలు వైరస్ బారినపడి ఐసోలేషన్‌లో ఉన్నారు. మరోవైపు తమిళనాట కూడా కేసులు బాగా పెరుగుతున్నాయి. బాలీవుడ్లో ఇక చెప్పాల్సిన అవసరం లేదు. కరీనా కపూర్, మలైకా అరోరా, అర్జున్ కపూర్ సహా ఇంకా చాలా మంది ఈ వైరస్ బారిన పడ్డారు. ఇప్పుడు జెర్సీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా కొవిడ్ బారిన పడింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
RRR | ట్రిపుల్ ఆర్ సినిమా రిలీజ్ వాయిదా.. కన్ఫార్మ్ చేసిన నిర్మాతలు
రాధే శ్యామ్ వాయిదా పడుతుందా? క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు
దీపూ నుంచి చివరగా కోరుకునేది అదొక్కటే.. బ్రేకప్‌పై స్పందించిన షణ్ముఖ్
న్యూ ఇయర్‌కు షాకిచ్చిన దీప్తి సునయిన.. షణ్ముఖ్‌తో బ్రేకప్
తండ్రిని మించిన సోగ్గాడిగా మారిన చైతూ.. ఆకట్టుకుంటున్న బంగార్రాజు టీజర్
మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్.. భోళా శంకర్ నుంచి మోషన్ పోస్టర్ రిలీజ్