మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్.. భోళా శంకర్ నుంచి మోషన్ పోస్టర్ రిలీజ్

Bholaa shankar motion poster | మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. ఒకేసారి నాలుగు చిత్రాలను లైన్లో పెట్టి కుర్రహీరోలకు కాంపిటీషన్ ఇస్తున్నాడు. ఇప్పటికే ఆచార్య సినిమాను కంప్లీట్ చేసిన చిరు.. లూసిఫర్ రీమేక్ గాడ్‌ఫాదర్ షూటింగ్‌ను శరవేగంగా కంప్లీట్ చేస్తున్నాడు. ఇదిలా ఉండగానే.. మెహర్ రమేశ్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమాను కూడా పూర్తి చేసే పనిలో పడ్డారు మెగాస్టార్. ఇప్పటికే రాఖీ పండుగ సందర్భంగా భోళా శంకర్ సినిమా నుంచి విడుదల చేసిన మోషన్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా మరో మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది భోళా శంకర్ టీం.
కొత్త సంవత్సరం సందర్భంగా భోళాశంకర్ టీం విడుదల చేసిన మోషన్ పోస్టర్లో మెగాస్టార్ చిరంజీవి ఊర మాస్‌లుక్‌లో అదరగొట్టాడు. చేతికి దారాలు, కళ్లజోడు పెట్టుకుని ఉన్న ఈ పోస్టర్లో ఒకప్పటి చిరంజీవిని గుర్తు చేశాడు. అజిత్ హీరోగా వచ్చి తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళం సినిమాకు రీమేక్‌గా భోళాశంకర్ వస్తుంది. సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా నడిచే ఈ కథలో.. చిరంజీవి ఇమేజ్‌కు తగ్గట్లుగా మెహర్ రమేశ్ పలు మార్పులు చేశాడు. ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేశ్ నటిస్తోంది. తమన్నా కథానాయిక. ఇక యంగ్ హీరో నాగశౌర్య కూడా ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
శానా కష్టం అంటున్న చిరంజీవి.. ఆచార్య నుంచి అదిరిపోయే పోస్టర్..
Chiranjeevi Pan india | ‘ఆచార్య’ విషయంలో అసంతృప్తిగా చిరంజీవి..?
RRR | ట్రిపుల్ ఆర్ సినిమా రిలీజ్ వాయిదా.. కన్ఫార్మ్ చేసిన నిర్మాతలు
రాధే శ్యామ్ వాయిదా పడుతుందా? క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు
న్యూ ఇయర్‌కు షాకిచ్చిన దీప్తి సునయిన.. షణ్ముఖ్‌తో బ్రేకప్
తండ్రిని మించిన సోగ్గాడిగా మారిన చైతూ.. ఆకట్టుకుంటున్న బంగార్రాజు టీజర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

