నవభారత పునాదులను మరింత బలోపేతం చేసే భావి ఇంజినీర్లు చదువుకునేందుకు నిర్మిస్తున్న నాలుగంతస్తుల ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల భవనమది. అయితే, నిర్మాణ దశలో ఉన్న ఆ కాలేజీ గోడలు ముట్టుకుంటేనే పడిపోతున్నాయి. �
కొబ్బరిపీచు, జౌళితో తయారుచేసిన మ్యాట్(కాయిర్)ను ఉపయోగించి ‘జియోటెక్స్‌టైల్ టెక్నాలజీ’ ద్వారా రోడ్ల నిర్మాణం చేసే నూతన విధానాన్ని ఇంజినీరింగ్ అధికారులు ప్రయోగాత్మకంగా చేపట్టారు. ఈ విధానం ద్వారా జి�
మండల కేంద్రాల్లో ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకేచోట ఉండే విధంగా సర్కారు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా మర్కూక్‌లో ఆరు ఎకరాల విస్తీర్ణంలో సమీకృత కార్యాలయాల భవనాలు నిర్మించేందుకు గత నెలలో ఆర్థికశాఖ మంత్ర�
కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటనెన్స్ ప్రోగ్రామ్(సీఆర్ఎంపీ) పథకం విజయవంతంగా కొనసాగుతున్నది. రోడ్ల నిర్వహణను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించి ఎక్కడా గుంతలు లేకుండా సాఫీ ప్రయాణమే లక్ష్యంగా చర్యలు తీసుకు
తెలంగాణ క్రీడా ప్రాంగణాలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు అధికారులను అదేశించారు. పల్లె ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం పున్నేలు, ఐనవోలు, వనమాలకనపర్తి, కొండపర్తి గ్రామ�
నిర్మల్ జిల్లాలోని ప్రతి పంచాయతీలో క్రీడా ప్రాంగణాలను పూర్తి చేయాలని డీఆర్డీవో విజయలక్ష్మి అన్నారు. క్రీడా ప్రాంగణాల నిర్వహణ, పల్లె ప్రగతి కార్యక్రమాలపై జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో బుధవారం జిల�
అత్యంత ప్రమాదకరంగా భవన నిర్మాణ వ్యర్థాలు, రోబో సాండ్ను తరలిస్తున్న వాహనాన్ని ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (ఈవీడీఎం) గుర్తించి చర్యలు తీసుకున్నారు. అక్రమంగా, కనీస నిబం�
ప్రజా సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, జల్పల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా తనవంతు కృషి చేస్తున్నానని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. పహాడీషరీఫ్ ను
ఆదిలాబాద్ జిల్లాలో వానకాలం వచ్చిందంటే చాలు.. రవాణాపరమైన ఇబ్బందులు ఎదురయ్యేవి. మూరుమూల పల్లెలు, ఏజెన్సీలోని ఆదివాసీ గూడేలకు రాకపోకలు నిలిచిపోయేవి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం గ్రామాల ‘ద�
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా గిన్నెస్ రికార్డు సాధించింది. కేవలం 105 గంటల 33 నిమిషాల్లోనే 75 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది
సీఎం కేసీఆర్, ఆర్థిక, వైద్యారోగ్యల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సహాయ సహకారాలతో నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలకు ఆర్టీసీ బస్సు డిపో అందుబాటులోకి రానున్నది. 1998లో ఐదు ఎకరాల స్థలంలో డిపో ఏర్పాటుకు శంకుస్థాపన
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో మానేరు నదిపై నిర్మిస్తున్న కరీంనగర్ తీగల వంతెన పనులు తుదిదశకు చేరుకున్నాయి. మరో రెండు నెలల్లో ఈ బ్రిడ్జిని ప్రారంభించేందుకు రోడ్లు, భవనాల శాఖ అధికారులు ఏర్పాట్లు చే
నగరం రోజురోజుకు విస్తరిస్తుంది. నిర్మాణాల జోరు ఒకవైపు సాగుతుండగా..మరో వైపు ఆ ప్రాంతాల్లోని భూముల రేట్లు అమాంతం ఆకాశన్నంటుతున్నాయి. ఈ క్రమంలో ఖాళీ స్థలం ఉంటే చాలు కొంతమంది అక్కడే వాలిపోతున్నారు. ఫలితంగా �
నిత్యం వాహనాలతో రద్దీగా మారే ప్రాంతం.ఒక వాహనం అటు వెళ్లితే మరో వాహ నం ఇటు రావాలంటే చాలా కష్టతరంగా మారేది. ట్రాఫిక్‌కు అంతరాయం జరిగితే తీవ్ర ఇబ్బందులు. వీటిని అధిగమించి సమాయానికి గమ్యస్థానాలకు చేరాలంటేనే