కబ్జాకు కాదేదీ అనర్హం.. అన్నట్లుగా ఉంది జిల్లా కాంగ్రెస్ నేతల తీరు. ఖాళీ జాగ కనిపిస్తే చాలు స్వాహా చేయడం వారికి అలవాటుగా మారిపోయింది. ఇప్పటికే పలువురు లీడర్లు అనేక స్థలాలను చేజిక్కించుకున్నట్లు ఆరోపణలు
Kollapur | నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం పెంట్లవెల్లి మండల పరిధిలోని జటప్రోలు గ్రామంలో శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలుకు భూమి పూజ చేసేందుకు వచ్చారు.
Kollapur | నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం పెంట్లవెల్లి మండల పరిధిలోని జటప్రోలులో జరిగిన సీఎం కార్యక్రమానికి కొంతమంది మహిళలకు, చిన్నారులకు కూలి ఇస్తామని తీసుకొని వచ్చి కూడు కూడా పెట్టలేదని బాధి�
కాంగ్రెస్ నాయకులకే యూరియా బస్తాలు ఇస్తారా.. పేద రైతులకు ఇవ్వరా...అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గురువారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ�
మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఇంటిపై దాడి జరిగింది. కాంగ్రెస్ నాయకుడు ఇంట్లోకి చొరబడి విధ్వంసం సృష్టించాడు. ఫర్నిచర్‌ను ధ్వంసం చేయడంతో పాటు కుటుంబ సభ్యులపై దాడికి యత్నించాడు.
కాంగ్రెస్ నాయకులకు, మంత్రులకు, ప్రజా ప్రతినిధులకు అడుగడుగునా ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉన్నది. రాష్ట్రవ్యాప్తంగా ఎకడ చూసినా ఇదే వైఖరి కనిపిస్తుంది. ఆ పార్టీ ప్రజాప్రతినిధులు ఎకడ పర్యటించినా
నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండల కేంద్రంలోని బాల్కొండ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నివాసంపై కాంగ్రెస్ వర్గీయులు దాడికి దిగారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన గల్ఫ్ ఫోరం అధ్యక�
బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చేసిన దౌర్జన్యం, దాడులపై మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నాయకుల మధ్య నెలకొన్న కొట్లాటతో అభివృద్ధి శూన్యంగా మారిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం నర్సంపేటలోని నెక్కొండ రోడ్డులో ఏర�
కాంగ్రెస్ నేతల కల్లు దందాపై రాష్ట్ర ప్రభుత్వంలో అలజడి మొదలైంది. ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో సోమవారం ‘కల్తీకల్లు దందాలో సిండికేటు’ శీర్షికన ప్రచురితమైన కథనం ఆధారంగా అధికారులు కాంగ్రెస్ పెద్ద వివరా�
తాము ఇండ్లు లేని పేదోళ్లం... కాంగ్రెస్ నాయకులు తమకు ఇండ్లు ఇవ్వలేదు...జనగామ ఎమ్మెల్యేరాజేశ్వర్రెడ్డి ప్రభుత్వంతో మాట్లాడి ఇండ్లు మంజూరు చేయించారు.అధికారులు వచ్చి ఎంక్వైరీ చేసి ఇందిరమ్మ ఇండ్లకు అర్హుల�
ప్రభుత్వ భూమి ఎక్కడున్నా కాంగ్రెస్ నేతలు గద్దల్లా వాలిపోతున్నారు. హైదరాబాద్‌లోని రూ.వేల కోట్ల విలువైన భూములను పెద్దలు కాజేస్తుంటే, జిల్లాల్లోని ముఖ్యనేతలు విలువైన భూములపై కన్నేస్తున్నారు.
మా కొడుకుపై దాడి చేసిన వారికి అండగా జూబ్లీహిల్స్‌కు చెందిన కొందరు కాంగ్రెస్ నేతలు ఉన్నారని రహ్మత్‌నగర్ డివిజన్ లక్ష్మీనరసింహనగర్‌కు చెందిన దగ్గుబాటి రాంబాబు, కనకదుర్గ దంపతులు ఆరోపించారు.
సికింద్రాబాద్ అమ్మవారి బోనాల జాతర సందర్భంగా చెక్కుల పంపిణీలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. నువ్వా నేనా అనే స్థాయికి చేరింది.