పాఠశాలల్లో విద్యార్థుల రక్షణ, భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించిన చైల్డ్ సేఫ్టీ మార్గదర్శకాలు అటకెక్కాయి. బడుల్లో బాలలకు రక్షణ కరువైంది.
రైతు ప్రభాకర్ కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం మొండిచేయి చూపించింది. కొండంత ఆశతో ఎదురుచూస్తున్న ఆ కుటుంబ సభ్యులకు రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కనీసం ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించకుండ�
నిరుద్యోగులను వంచించి, బీసీలను మోసగించిన కాంగ్రెస్ సర్కారు తీరును నిరసిస్తూ ఈ నెల 15న సెక్రటేరియట్ను ముట్టడిస్తామని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు, విద్యార్థి నిరుద్యోగ సమాఖ్య గౌరవాధ్యక్షుడు రాజారాంయా
సెల్ఫీవీడియో తీసుకుంటూ పురుగులమందు తాగిన ఖమ్మం రైతు బోజడ్ల ప్రభాకర్ కుటుంబం.. వారంరోజులుగా న్యాయం కోసం ఎదురుచూస్తూనే ఉన్నది. విచారణకు వచ్చిన ఎమ్మార్వో కాళ్లపై పడి పిల్లలు ఏడ్వటం అందరినీ కదిలించింది.
మెట్రో రైలు రెండో దశ సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) మరింత జాప్యం కానున్నది. రెండు నెలల కిందట పూర్తి కావాల్సిన డీపీఆర్ మరో నెల రోజులు గడిస్తేనే తప్ప.. పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు.
తనను పెయిడ్ ఆర్టిస్ట్ అని సోషల్ మీడియాలో కాంగ్రెస్ చేస్తున్న ప్రచారంపై గ్రూప్ 2 అభ్యర్థి సింధు ఘాటుగా స్పందించారు. ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నిస్తే కాంగ్రెస్ పార్టీ సో�
TG TET | టీచర్ పోస్టులకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఇక నుంచి ఏడాదికి రెండు సార్లు టెట్(టీచర్ ఎలిజబిలిటీ టెస్ట్) నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేర�
Dasoju Sravan | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలను, ఆరుగురు ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీ చేర్చ
K Keshava Rao | ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన కే కేశవరావుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారుడిగా ఆయనను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమా
Maheshwar Reddy | అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ బూటకపు హామీలుగా మారాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని బీజేపీ శాసనసభా పక్ష నేత మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.
Group-2 | బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్ట్ అని ఆరోపిస్తున్న కాంగ్రెస్ సోషల్ మీడియాతో పాటు పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై గ్రూప్-2 అభ్యర్థి సింధు ఘాటుగా స్పందించారు. ఎన్నికల ముందు మా నిరుద్యోగుల కోసం �