రోడ్ నెట్‌వర్క్‌లో తెలంగాణ ఎంతో ప్రగతి సాధించింది. రాష్ట్రంలో రోడ్ల డెన్సిటీ ప్రతి 100 చ.కి.మీలకు 99.29 కిలోమీటర్లు ఉండడమే అందుకు నిదర్శనం. ఈ రహదారుల్లో గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో నిర్మించిన రహదారులే ఎక్కు
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వమే ఉచితంగా యూనిఫాంలు పంపిణీ చేస్తున్నది. వీటిని మహిళా సంఘాల సభ్యులు కుడుతుంటారు. వారికి ప్రభుత్వం యూనిఫాంకు రూ.50చొప్పున చెల్లిస్తున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంపైగా పూర్తి అయినా మాడ్గుల మండలానికి కల్యాణ లక్ష్మి కింద పేదింటి ఆడపడుచుల వివాహాలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ రూ. లక్ష, తులం బంగారం ఇస్తామన్నారు.
తెలంగాణపై మొదటినుంచీ కేంద్రంలోని బీజేపీ సర్కారు వివక్ష చూపుతున్నది. నిధుల కేటాయింపు, జాతీయ సంస్థల మంజూరు, ఆఖరుకు సాగునీటి ప్రాజెక్టుల అనుమతుల మంజూరు అంశాల్లోనూ రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా పక్షపాత ధోరణ
భూ సేకరణ సమస్యలు.. కోర్టు వివాదాలు.. గ్రీన్‌ట్రిబ్యునల్ చిక్కుముళ్లు.. ఇలా ఒకటేమిటి! పాలమూరు రైతాంగ తలరాతను మార్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఎదుర్కొన్న బాలారిష్టాల�
ఉగాది రోజున ప్రతి ఇంటా షడ్రుచుల మిళితమైన పచ్చడిని సేవిస్తూ ఆధ్యాత్మిక వాతావరణంలో గడిపే ప్రజలకు రేవంత్ సర్కారు మరో రుచిని చూపెట్టేందుకు సిద్ధమైంది. ఈ ఆర్థిక సంవత్సరం (2025-26)లో రూ.27,623.36 కోట్ల ఎక్సైజ్ ఆదాయం రా
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హెలికాప్టర్ సదుపాయం ఉంటుంది. గవర్నర్, ముఖ్యమంత్రి, కీలక అధికారులు అత్యవసర, దూర, మారుమూల ప్రాంతాల పర్యటనల కోసం ఉపయోగించుకోవచ్చు అనేది ప్రధాన ఉద్దేశం.
ఉస్మానియా యూనివర్సిటీ.. తెలంగాణ సమాజంలో ఉద్యమాలకు పురిటిగడ్డ. ప్రజాగొంతుకగా నిలిచిన వేదిక. కానీ కాంగ్రెస్ సర్కారు విద్యార్థుల గొంతులను అణచివేస్తున్నదని విద్యార్థి సంఘాలు తీవ్రఅభ్యంతరం వ్యక్తంచేస్తు
దేవాదుల పంపులు సకాలంలో ఆన్‌చేసి నీళ్లివ్వలేని రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల మధ్య కొట్లాటలతోపాటు రైతుల మధ్య చిచ్చుపెట్టిందని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు.
గోదావరి మంచినీటి పథకంలో రూ.5,383 కోట్ల పనుల కోసం జలమండలి టెండర్లను పిలిచింది. అయితే పైపులైన్ల దూరం పెంచి... అంచనా వ్యయాన్ని అంతకంతకూ పెంచి రూపొందించిన పథకం టెండర్లలో అర్హత ప్రమాణాలను ఇష్టానుసారంగా పొందుపరచడ
దేవాదుల ప్రాజెక్టును బీఆర్ఎస్ హయాంలోనే పూర్తిచేసినట్టు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య స్పష్టంచేశారు. ఈ ప్రాజెక్ట్‌పై మంత్రులు అవగాహన లేకుండా ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్�
హామీల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో �
హైదరాబాద్ నగరానికి ఆయువుపట్టు, ఊపిరి లాంటి ప్రాంతమైన గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిని విక్రయించాలని అనుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ తెలివి తక్కువ నిర్ణయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు �
దేశవ్యాప్తంగా ప్రగతి పథంలో దూసుకువెళ్తున్న తెలంగాణను సీఎం రేవంత్ కాటగలిపిండు. పైగా రాష్ట్ర ప్రతిష్ఠను ప్రతిపక్షాలు దిగజారుస్తున్నాయని అసెంబ్లీ సాక్షిగా ఇప్పుడు నీతు లు వల్లిస్తున్నాడు. ఆయన సుద్దులు