కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం వరంగల్ మహానగరానికి శాపంగా మారింది. భద్రకాళీ చెరువు సుందరీకరణ, పర్యాటకులకు కొత్తహంగులంటూ ఊదరగొట్టి చారిత్రక నగరంలో, ప్రజల జీవితాల్లో వరద విధ్వంస చరిత్రను రేవంత్ సర్కార�
వరద ముంపు ప్రాంతాల్లో బాధితులకు సర్కారు సాయం అందని ద్రాక్షగానే మిగిలింది. సీఎం రేవంత్ రెడ్డి ఆర్భాటంగా చేసిన పర్యటన ఉత్తుత్తిగా మారింది. వరదలు వచ్చి ఐదు రోజులైనా ఇప్పటి వరకు బాధిత కుటుంబాలకు సహాయంపై అధ
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించి, అందుబాటులోకి తెచ్చిన సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్‌ను నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జూబ్లీహిల్స్‌లో ఓడించి బుద్ధిచెప్పాలని మాజీ మంత్రి కొప్పు�
ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారుతున్నది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్ముకోవడానికి అన్నదాతలు నానా అవస్థలు పడాల్సి వస్తున్నది. ప్రభు త్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్ల�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని కొన్ని మున్సిపాలిటీలకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసి.. మిగతావాటికి మొండిచెయ్యి చూపింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మున్స�
: గడిచిన యాసంగి సీజన్లో సన్న వడ్లు విక్రయించిన రైతులకు బోనస్ డబ్బులు ఇప్పటికీ జమ కాలేదు. ఐదు నెలలు పూర్తవుతున్నప్పటికీ చడీచప్పుడు లేదు. ఈ విషయంపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. కాంగ
స్థానిక సంస్థల రిజర్వేషన్లపై వెనుకబడిన వర్గాలను మోసం చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకం ఉండడంతో గ్రామాల్లో అంతా అయోమయం నెలకొన్నది. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయడం, హైకో�
ఇందిరమ్మ ఇండ్ల పథకం పై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది. మొదట పైలెట్ ప్రాజెక్టు పేరిట మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ప్రగాల్భాలు పలుకగా.. ఇప్పటివరక�
మూసీ వరదల్లో ఇండ్లన్నీ మునిగిపోయి సర్వస్వం కోల్పోయిన బస్తీ వాసులను కాంగ్రెస్ ప్రభుత్వం అనాథల్లా వదిలేసింది. తమ ఇండ్లు వరద బురదలో కూరుకుపోయి కట్టుబట్టలతో వీధిన పడ్డ వారికి భరోసా కల్పించడంలో ప్రభుత్వం
మక్కజొన్న రైతుకు కష్టమొచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నాటి నుంచి రైతులను కష్టాలు ఏదో ఒక రూపంలో వెంటాడుతూనే ఉన్నాయి. ఒకవైపు యూరియా కష్టాలు వెంటాడుతుండగానే మక్కజొన్న పంట చేతికివచ్చింది.
ఉమ్మడి రాష్ట్రంలో రైతన్నలు ఎన్ని తిప్పలు పడ్డారో అన్ని తిప్పలు రెండుళ్లుగా మళ్లీ ఒక్కొక్కటీ పునరావృతం అవుతున్నాయి. రైతులకు అర్ధరాత్రి విద్యుత్ సరఫరాతో ఈ తిప్పలు ప్రారంభమయ్యాయి. జిల్లాలో రాత్రి రెండు
అంగన్వాడీలపై పోలీసులు అమానుషం ప్రదర్శించారు. మహిళలని చూడకుండా ఈడ్చిపడేశారు. ఇష్టానుసారంగా నెట్టివేశారు. వివిధ స్టేషన్లకు తరలించి నిర్బంధించారు. పొద్దంతా ఠాణాల్లోనే ఉంచి ఆకలికి అలమటించేలా చేశారు. తమ న
ఉమ్మడి పాలమూరు జిల్లాకు వరప్రదాయినిగా ఉన్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని బీఆర్ఎస్ హయాంలో 85శాతం పనులు పూర్తిచేయగా, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మిగిలిన పనులను పూర్తి చేసేందుకు కాలయాపన చేస్త
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి నదీ జలాలను సాధించుకోవాలని మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. నల్లమల బిడ్డనని చెప్పుకునే సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ సీఎం కేసీఆర్
ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపం రాష్ట్ర ప్రజలకు శాపంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. నగరంలో ఓ చిన్నారి తెరిచిన మ్యాన్‌హోల్‌లో పడిపోయి అదృష్టవశత్తూ బతికిబయట పడ్డదని గ�